తెYuva

Yuva

by Vempalle Sharif2022364 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

364

TE

Year

2022

DESCRIPTION

ఈ సంకలనం కోసం ఎలాంటి కుల, మత, వర్గ, లింగ, ప్రాంత ప్రాతిపదికనూ తీసుకోలేదు. అయినప్పటికీ ఇందులో అన్ని వర్గాల కథలూ వచ్చి చేరాయి. అన్ని అస్తిత్వాలు ఉన్నాయి. మైనార్టీలు, మహిళలు, దళితులు, గిరిజనుల కథలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల మాండలికం ఉంది. ఇప్పుడిప్పుడే నగర జీవితంలో భాగంగా మారిన ఇంగ్లీషు, తెలుగు కలగలసిన మిశ్రమ భాషా మాండలికం కూడా ఉంది. భవిష్యత్తులో మాండలికాలు ఉండవేమోనన్న బెంగలేదు. ఈ తరం అస్తిత్వాల సాహిత్యాన్ని తక్కువ చూస్తున్నారనే అపోహ లేదు. కొంతమంది పల్లె, పట్నం జీవితం గురించి రాశారు. వివిధ వృత్తుల గురించి రాశారు. ఇందులో మానవ సంబంధాలు, స్త్రీ పురుష ఆకర్షణ కథలూ ఉన్నాయి. కొన్ని కథలు జుగుప్సని కలిగిస్తాయి. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఆనందాన్ని, అనుభూతిని ఇస్తాయి. ఏత్సా వాతా ఈ తరంలో ఉన్న అన్ని రకాల లక్షణాలు ఈ కథల్లో కనిపిస్తాయి. అన్నింటికీ మించి వీళ్ల శైలి బావుంది. మూస కథా ధోరణులను బద్దలు కొట్టే దూకుడు కనిపిస్తోంది. ఇక దృక్పథం మాటే కొంత చర్చ జరగాలని నా అభిప్రాయం. సంపాదకుడు

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
364
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.