To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksSavitri Bai Phule
తెSavitri Bai Phule
Autobiography and Biographyte

Savitri Bai Phule

by Katti Padmarao•2025•699 pages•Lokayata Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

699

TE

Year

2025

—

DESCRIPTION

పీఠిక భారతదేశ సాంస్కృతిక విప్లవ పోరాట స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే. స్త్రీ విముక్తి ప్రధాత, మానవా అభ్యుదయ వికాస జీవన వ్యవస్థల పునర్ నిర్మాణకర్త. భారతదేశంలోని చారిత్రక మలుపులో నిలబడి జీవన జ్యోతులను వెలిగించిన మానవతా మూర్తి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే జీవిత గాధ ఒక జీవన దృశ్యం. అందుకే ఈ పుస్తకం ప్రారంభంలోనే ఇలా విశ్లేషించాను. సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతిదీపం. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన స్త్రీమూర్తి ఆమె. ఎవరైతే చరిత్రను మలుపు తిప్పుతారో వారికే యుగ కర్తృత్వం వుంటుంది. చరిత్రలో నడిచేవాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేవరు. చరిత్రను మార్చాలి అంటే త్యాగాలు కావాలి. త్యాగం అనేది ఒక ఆరిపోని దీపం. ఆమె చరిత్రను మార్చింది. అందుకే తిరిగి లేచింది. ఈ రోజుకి సావిత్రిబాయి పూలే భారతదేశంలో వెలుగొందుతుంది అంటే త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నీతి, విజ్ఞానం, విలువలు సావిత్రిబాయి ఫూలేకే సొంతం. ఇంతగొప్ప వ్యక్తి యొక్క చరిత్ర వ్రాయడానికి పూనుకోవడం నా జీవిత సాఫల్య కథనం. పితృస్వామ్యాన్ని ఎదిరించి స్త్రీ విముక్తిని సాధించిన గొప్ప విధూషిమణి ఆమె. జ్యోతిరావ్ ఫూలేకు ఊపిరిగా నిలిచి మహోద్యమాన్ని నడిపిన ధీశాలి. అసలు జ్యోతిరావు పేరు మరాఠిలోని దైనా 'జ్యోతి' అనే నామవాచకం సంస్కృతి నుండి వచ్చింది. జ్యోతి అంటే 'వెలుగు' అని అర్థం. 'రావు' కలిసింది. తరువాత అది జ్యోతిరావుగా కూడా పిలవబడింది. తరువాత 'జ్యోతి' అని పిలువబడ్డారు. ఇక్కడ 'భా' అనేది ప్రజలు ఎంతో గౌరవ పూర్వకంగా పిలుచుకున్న పేరు. జ్యోతిభా తండ్రి గోవిందరావు. 'మహాత్మా జ్యోతిరావు ఫూలే' అని ధనుంజయ్ కీర్ ఖరారు చేశారు. రోజ్ విండ్ 'ఫూలే' అంటుండగా కీర్ 'పూలే' అనే వాడాడు. జ్యోతిరావు పూలే కుటుంబం గురించి వ్రాస్తూ జి.పి. దేశ్పాండే ఇలా వివరించారు. మహాత్మ ఫూలే జీవితం ఒక వెలుగుబాట. సావిత్రిబాయి ఫూలే జీవితం మనకు అనేక నేపథ్యాలనుండి చారిత్రక గానం వినిపిస్తుంది. సావిత్రిబాయి ఫూలే చదువుతుంటే మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అణచివేత, పోరాటాలు, మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.....................................

Autobiography and Biography

AUTHOR1 author

K

Katti Padmarao

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

K

Katti Padmarao

Author

Printing & Publishing

L

Lokayata Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
699
Publisher
Lokayata Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Nitin Gadkari Avadhululeni Alochanaparudu
—

Nitin Gadkari Avadhululeni Alochanaparudu

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.