HomeBooksYuktavaakyam
తెYuktavaakyam

Yuktavaakyam

by Elanaaga201996 pagesRaga Kruthi Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

96

TE

Year

2019

DESCRIPTION

ఈ తరంలోని యువకవులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులువీళ్లను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, ఇప్పుడు applied linguistics ఎంతో అవసరమని అనిపిస్తుంది. వీళ్లలో కొందరికి భాషను నేర్చుకోవాలనే, మెరుగుపరచుకోవాలనే తపన ఉంటుంది. అయితే, సరైన మార్గదర్శనం దొరకక అలమటిస్తుంటారు. వీళ్లకు సరిపోయే విధంగా, ఉపయోగపడే విధంగా భాషాసవ్యత గురించి చర్చిస్తే మేలు చేసినవాళ్లమౌతాము. పండితుల కోసం మాత్రమే రాస్తే ఒరిగేది తక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్లు ఎలాగూ పండితులే. వాళ్లకు మనం చెప్పగలిగేది అంతంత మాత్రమే. నిజానికి వాళ్లే నాలాంటివాళ్లకు చెప్పగలరు. అందుకే, ఈ పుస్తకంలో నేను రాస్తున్నది. అటు కేవలం పండితుల కోసం కాకుండా ఇటు పూర్తిగా ప్రాథమిక దశలో ఉన్నవారికి కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇది నేను కావాలని అవలంబించిన మార్గం. అయితే, కొందరు పండితులకు ఈ విధానం నచ్చకపోవచ్చు. - ఎలనాగ

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
96
Publisher
Raga Kruthi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.