HomeBooksYugapurushudu Viresalingam
తెYugapurushudu Viresalingam

Yugapurushudu Viresalingam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

336

TE

Year

2019

DESCRIPTION

ఆధునిక తెలుగు జాతి తొలి వెలుగుబావుటా, చైతన్య కాగడా కందుకూరి వీరేశలింగం శత వర్ధనతి సందర్భంలో అందిస్తున్న అరుదైన ప్రచురణ ఇది. తమ కాలంలో ప్రజలను చైతన్య పరిచి నాయకత్వం వహించి నడిపిన వారు నాయకులు. సమాజాలలో తమకు ముందునుంచి కొనసాగుతున్న పద్ధతుల మంచి చెడ్డలను తర్కించి హానికరమైన వాటికీ పరిహరించే ఉద్యమాలు నడిపించి ఉతేజం నింపి భవిష్యత్ పయనాన్ని వేగిపర్చిన వారు వైతాళికులు. మొదటి వారి ప్రభావం సమకాలీనంగా ఉంటే రెండవ తరహా వారి ప్రభావం తరతరాలు కొనసాగుతుంటుంది. తదుపరి తరాలలోను చాల మంది అందుకోలేనంత ప్రగాఢంగానూ వుంటుంది. ధార్మికత, రాజకీయం ఉద్యమాలు, కల సాహిత్యాలు ఇలా చాల రంగాల్లో మానవ ప్రస్థానం సాగుతుంటుంది గని అందులో అత్యంత బలీయంగా అల్లుకుని వుండేవి ఆచారాలు సంప్రదాయాలు. తత్కాలపు పరిస్థితులను పరిణితిని బట్టి రూపు దిద్దుకునే ఈ ఆచారాలు ఉత్తరోత్తరా ఘనీభవించి సదుపాయాలుగా వున్నవి సంకేతాలుగా మారిపోవడం కద్దు. -తెలకపల్లి రవి.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
336
Publisher
Prajashakti Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.