To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksYamam ( Historical Novel)
తెYamam ( Historical Novel)
Novelste

Yamam ( Historical Novel)

by S Ramakrishnan , Jillela Balaji•2026•331 pages•Bala Books Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

331

TE

Year

2026

—

DESCRIPTION

రాయని కథ - 1 పొట్టి మిరపకాయ చరిత్ర రాత్రి గుడ్డి గుర్రంలాగా పరుగెడుతోంది. లండన్ నగరాన్ని చలి దట్టంగా కమ్ముకుంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం కావటానికి ఇంకా రెండు గంటల సమయముంది. అయినా నగరంలో పెద్దగా సందడేమీ కనిపించటం లేదు. తీవ్రమైన చలివల్ల చెక్కలతో నిర్మించిన ఇండ్లు సైతం వణుకుతున్నాయి. మేలుకుని ఉన్న ఒకళ్లిద్దరు లండన్వాసులు కూడా తమ గదిలోని 'నెగడు' (ఫైర్ హౌజ్) ముందు కూర్చుని కరిగిపోతున్న కొవ్వొత్తి వెలుగును చూస్తున్నారు. ఇంకా కొన్ని గంటలలో చర్చి గంటలు మ్రోగనున్నాయి. చలి కారణంగా చర్చి లోపలున్న ప్రజలు గడగడ వణుకుతున్నారు. ఎప్పుడూ బిచ్చగాళ్ల వేడుకోళ్లతో గోలగోలగా ఉండే ఆ సన్నటి సందు కూడా అవ్వాళ నిశ్శబ్దంగా ఉంది. లీడన్ హాల్ వీథిలోని ఓ ఇంట్లో నుండి ఒకవ్యక్తి కిటికీ తలుపును తెరిచి, వీధిలో ఏదైనా కోబ్బండి కనిపిస్తోందేమోనని చూశాడు. చలిగాలి నిశ్శబ్దంగా లోనికి ప్రవేశించింది. ఆ వ్యక్తి తటాలున కిటికీ తలుపును మూసేశాడు. ఆ గదిలో ఇరవై నాలుగు మంది మనుషులున్నారు. వాళ్లందరూ బల్లమీద పరిచి ఉన్న 'అల్ఫోన్సా అల్ఫర్డ్యూ' అన్న పన్నెండవ శతాబ్దానికి చెందిన నావికుడి సముద్ర ప్రయాణాన్ని చిత్రీకరించిన పటాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 'లియోఫోర్డ్' ఆ చిత్రపటంలోని సముద్రంమీద తన చేతి వ్రేళ్లతో తడుతూ ఉండిపోయాడు. 'అలలు లేని సముద్రం' అని అతని పెదాలు సన్నగా గొణిగాయి. ఆ గదికి కుడిపక్కనున్న తలుపు తెరుచుకుని పొగలు కక్కుతున్న కోడిమాంసం, ఎర్రటి వైనూ పట్టుకుని ఇద్దరు పనివాళ్లు లోపలికొచ్చారు. అక్కడున్న వాళ్లల్లో కొందరు ఆబగా వాటికేసి చూశారు. గత కొంతకాలంగా వాళ్లు రోజూ కలుసుకుంటున్నారు. ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు. ఇరవైనాలుగు మంది కలిసి ఒక కలను కనటం ప్రారంభించారు................................

Novels

AUTHOR1 author

S

S Ramakrishnan , Jillela Balaji

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

S Ramakrishnan , Jillela Balaji

Author

Printing & Publishing

B

Bala Books Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
331
Publisher
Bala Books Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.