HomeBooksYaksha Prasna
తెYaksha Prasna

Yaksha Prasna

by Venkat Eswar2024150 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

150

TE

Year

2024

DESCRIPTION

కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు కలిపితే ఒక ఇమేజ్. అదే జీవితం. కథ ఎప్పుడూ జీవితపు పొరలలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది అని నా నమ్మకం. కథకుడు ఎంత నేర్పుతో ఆ పొరను వలిచి మనకు కథను చెబుతాడు అనేది ముఖ్యం. వెంకట్ ఈశ్వర్ ఒక కథకుడిగా తాను రికార్డ్ చేసిన జీవితాలే ఈ కథలు. జీవితపు సంక్లిష్టతలను, సందిగ్ధాలను, సంఘర్షణలు subtleగా చెప్పిన కథలు ఇవి. గంజాయి మొక్కలు... గంధపు చెక్కలు... చెదపట్టిన తలుపులు... తుప్పుపట్టిన మేకులు... రోజా పువ్వులు... జిల్లేడు మొగ్గలు... అన్నీ మన చుట్టే ఉంటాయి. చూసే కోణమే కథ అవుతుంది. ఇక్కడే కథకుడిగా వెంకట్ ఈశ్వర్ తనదైన దృష్టికోణంలో కథను నడుపుతూ, ఒక్కోసారి మార్మికంగా, ఇంకోసారి మాండిలికంగా, అలాగే హార్డ్ రియాల్టీగా, కొన్ని జీవితపు శకలాలుగా మార్చి; కథలుగా మన ముందుంచిన రచయితకు అభినందనలు. సెన్సిటివ్ కథాంశాలపై సెన్సిబుల్ నెరేటివ్స్ ఈ కథలు. -మహి బెజవాడ

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
150
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.