HomeBooksVyasa Darsanam
తెVyasa Darsanam

Vyasa Darsanam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

340

TE

Year

2019

DESCRIPTION

చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఆయా సందర్భాల్లో రచించిన వివిధ సాహిత్య, సాంస్కృతిక వ్యాసములివి. ఆంధ్రభూమి దిన, వార , మాస పత్రికలలోనూ ఆంధ్రజ్యోతి వంటి వివిధ పత్రికలలోను లోగడ ప్రకటించబడి అశేష పాఠకలోకాన్ని అలరించాయి. ఇవన్నీ ఒకే సంపుటంగా రావటం ఇదే ప్రధమం. రచయిత చిన్ననాటి ముచ్చట్లు , భారతీయ సాంస్కృతిక మూలసూత్రాలు , పండిత దినదయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంత భూమిక వంటి లోతైన వ్యాసాల నుండి ఇటీవల విడుదలైన మహానటి సావిత్రి బయోపిక్ పై సమీక్ష వంటి వ్యాసాలతో సహా, పాఠకులకు విజ్ఞానాన్ని విశ్లేషణాత్మక వివేచనను అందించే గ్రంథమిది. ఇది చారిత్రక నవలాచాక్రవర్తి 79 వ సంవత్సరం ఇది వారి 106 వ రచన.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
340
Publisher
Mudigonda Siva Prasad

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.