Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
280
TE
Year
2021
—
DESCRIPTION
మనం..... తెలుగు వాళ్ళం .... ఎంతటి కథనైనా, మూడు ముక్కల్లో చెప్పగల సమర్థులం. 'కట్టే..... కొట్టే.... తెచ్చే.....' అని మూడు ముక్కల్లో రామాయణమంతా చెప్పగలం, ఇంతింతగా విస్తరించి మదాంధ్రమయాణాలు, రామాయణ కల్పవృక్షాలను రాయగలం. నిలేసి, రామాయణ విషవృక్షాలుగా తిరగ రాయగల నిపుణులం. సంపూర్ణరామాయణం నుంచి ఉత్తర రామాయణం చెపుతూ చెపుతూ, మధ్యే మధ్యే 'శంబూకవధ' ను సాధించగలం. 'సీత జ్యోస్యం ' చెప్పగలం. 'మండోదరి శబ్దం' నర్తించగలం. 'ఊర్మిళ నిద్ర' గురించి పదాలు కట్టగలం. కృతులుగా కీర్తనలుగా పాడగలం. చెక్కభజనలతో కోలాటాలు వేయగలం. - కోసూరు రత్నం
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2021.
Details
- Language
- te
- Year
- 2021
- Pages
- 280
- Publisher
- visalakshi Sahitya Masapatrika
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

