HomeBooksViriah - వీరయ్య
తెViriah - వీరయ్య

Viriah - వీరయ్య

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

TE

Year

2020

ISBN listed

DESCRIPTION

చాలాకాలం క్రితం... ఏడు తరాలు' పుస్తకం చదివి అర్ధరాత్రి వేళ... బిగ్గరగా ఏడ్చా..! అది నేను ఆ పుస్తకానికిచ్చిన గౌరవం! ప్రపంచం అంతా 'బ్లాక్ బైబిల్' గా పరిగణించిన పుస్తకం రూట్స్ ! ఆ పుస్తకాన్ని ఆ పాత్రలని ఆ రచయిత 'అలెక్స్ హెలి'ని ఎప్పుడు తలుచుకున్నా కన్ను చెమరుతుంది ! అలాంటి మరో సజీవ చిత్రణ 'వీరయ్య'. కడుపు చేత్తో పట్టుకుని ఓడెక్కిన రైతు కూలీలు దేశాంతరాలు తమ రక్తమాంసాలని... ఆ చెరుకుతోటలకి ఎరువుగాను... తమ కన్నీటిని నీరుగాను.... తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు..! కదిలిపోతాం ... మనకి తెలియకుండానే... గుండె చిలకబడి అది కళ్ళ గుండా... చెమ్మగిల్లి... నిశ్శబ్దంగా చెక్కిళ్ళ మీదనించి ధారలుగా జారుతుంది ! మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో... రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి... తవ్వుకుంటూ వెళ్ళిపోయి... అక్కడినించి... ఘనీభవించిన... తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి... 'వీరయ్య'గా మన ముందు పరిచాడు. అందుకే కొన్ని సంఘటనలు కఠినంగా మెరుస్తూ వుంటాయి ! ఈ పుస్తకం... ఏకబిగిన చదవకండి ! గుండె తట్టుకోలేదు..! కన్నీరు ఇంకి పోతుంది..! ఊపిరి కూడా ఆగిపోవచ్చు..!! అంచెలంచలుగా చదివి...అనుభూతి చెందండి..! ఈ పుస్తకం వల్ల...మనకి రెండు విషయాలు తెలుస్తాయి..! ఒకటి... మనిషి మీద సాటి మనిషి క్రౌర్యం..!! రెండు, ఒక మనిషి... కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతివంతమైన ఒక దీపస్తంభమై నిలబడ్డం !! -ఆత్మీయంగా, తనికెళ్ళ భరణి

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
ISBN
9788194427339
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.