HomeBooksVipula Chatura Nenu
తెVipula Chatura Nenu

Vipula Chatura Nenu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

293

TE

Year

2026

DESCRIPTION

సునితుడు, సంభ్రముడు, సంపాదకుడు ఇందులోని మొదటి పేజీలను ఫేస్బుక్ పోస్టుగా చదివినప్పుడు, కుతూహలం మాత్రమే కలిగింది. రెండుమూడు పోస్టులు గడిచాక, ఎదురుచూడడం మొదలయింది. కొన్నిసార్లు ఆయన అర్థరాత్రి పోస్టుచేయడం, వెంటనే నేనా అపరాత్రే చదివేయడం, అదొక వ్యసనంగా మారింది. మరికొన్ని చదివాక, అసలు ఎందుకు ఇంతటి ఆసక్తి కలుగుతోందన్న ప్రశ్న మొదలయింది. పదిమంది రాసుకుని పంచుకునే ప్లాట్ఫామ్ మీద పర్సనల్ బ్లాగింగ్ సీరియల్గా చేస్తున్నారీయన, యార్లగడ్డ రాఘవేంద్రరావు. పైగా, అది ట్రెండింగ్లో ఉంది. నేను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే జర్నలిజం నేపథ్యంలో, అందులోనూ లోపలేమి జరుగుతుంటుందో తెలుసుకోవాలని అందరూ ఉత్కంఠపడే 'ఈనాడు' కంచుకోట లోపల, ఈ కవి మిత్రుడి వృత్తిప్రవృత్తుల అనుభవాలు అవి. కళలన్నా కవితన్నా చుక్కెదురు అని ముద్రపడిపోయిన వ్యవస్థలో కొత్తదనం కోసం ఒక ముక్కుసూటి అమాయకుడు చేసిన ఎదురీతల పరంపర ఇది. ఆ జనాంతిక సమాచారాన్ని తెలపడానికి తన అంతరంగ సానువుల్లోంచి నడిచివెళ్లేట్టుగా రచనా సంవిధానాన్ని ఆయన నిర్మించుకున్నారు. ఆ పైన, ప్రత్యేకంగా ఒక వచనశైలిని అల్లుకుని, పాఠకులను ముగ్గులోకి లాగారు. ఉక్కిరిబిక్కిరి చేసే సుదీర్ఘవాక్యాలతో, వాటిలో బొమ్మకడుతున్న వర్ణనలతో అలసిపోయే మాట నిజమే కానీ, అందులోనే కష్టే ఫలే అన్నట్టు పాఠకులు ఆనందాన్ని కూడా పొందారు! పూసగుచ్చుతున్నారో, ఊరించి ఊరించి చెబుతున్నారో కానీ, ఆఖ్యానంగా మొదలై ఉపాఖ్యానాలతో, గొలుసుకట్టు కథనంతో, ముందూవెనుకల విన్యాసాలతో, తగ్గేదే లేని తహతహలు సృష్టిస్తూ ఈ ప్రయోగరచన సాగింది. తానే పెట్టుకున్న సరిహద్దులు సడలిపోయి, కాలంలో, స్థలంలో, నిడివిలో కథనం స్వతంత్రించి విస్తరించేసరికి, రచయిత రెండోపుస్తకం లోకి కూడా మనల్ని లాక్కువెళ్తారు. రాఘవేంద్రరావు 'ఉదయం' కాలం నుంచి నా పాత్రికేయ సహచరులు, మిత్రులు. తనలో తాను ఎక్కువగా, ఇతరులతో తక్కువగా మెలుగుతారు....................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
293
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.