HomeBooksVintha Puvu
తెVintha Puvu

Vintha Puvu

by Kalluru Raghavendrarao202164 pagesVisalandra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

64

TE

Year

2021

DESCRIPTION

స్త్రీలు ముడవనిది, పూజకు పనికిరానిది, చెట్టున పూయనిది, కాయ కాయనిది - ఏ పువ్వో చెప్పగలరా! వింతగా వుంది కదా! ఇందులోని వింతపూవు కథ చదివితే సరి... • కూష్మాండుడు - కడుపున కాసిన కాయా! తీగకు కాసిన కాయా! అతని జనన కారణం ఏమిటి? ఆసక్తికరమైన కూష్మాండుని కథ చదివితే తెలుస్తుంది మరి... ఉన్న బతుకుకు విసిగి, కొత్త బతుకుకు మురిసిన చేప గతి ఏమైంది? - తెలుసుకోవాలని ఉందా? ఇంకేం! ఇందులోని కొత్త బతుకు కథ చదివితే సరి• శంభులింగడు తన్నులెందుకు తినాల్సి వచ్చిందో - - పుల్లయ్య పందెం కాసి ఐదువేలు ఎలా పోగొట్టుకున్నాడో - ఊతకర్ర పది విధాలుగా కాక పదకొండో విధంగా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే - కథలు చదవండి - ఆనందించండి. • పసందైన 24 కథలూ 24 రకాలు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
64
Publisher
Visalandra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.