HomeBooksVIDHI - A Novel
తెVIDHI - A Novel

VIDHI - A Novel

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

128

TE

Year

2025

DESCRIPTION

ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు మనల్ని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో విధి మనకు ఏం నేర్పుతుంది? రామ్ జీవితం అలాంటి మలుపు తిరిగిన సమయంలో మొదలవుతుంది ఈ కథ. తల్లి లక్ష్మమ్మ ఒంటరిగా పెంచిన రామ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడి, భువిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయిన ఏడాదికి అతని జీవితంలో ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆధునిక సమాజంలో వివాహ బంధం విలువ, దాంపత్య సంబంధాల్లో తలెత్తే సవాళ్ళు, తరాల మధ్య అంతరం, మారుతున్న విలువలు - ఇలాంటి అనేక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ నవల ఒక ప్రత్యేకమైన ప్రయాణం. డాక్టర్ పరశురామ్ లాంటి పెద్దల అనుభవజ్ఞానం, చిన్ననాటి స్నేహితుడు వాసు సహకారం, మరియు కాలం అనే గురువు నేర్పే పాఠాలతో రామ్ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? విధి అతనికి ఏ మార్గం చూపిస్తుంది? రాజేష్ కుమార్ బొచ్చు తన తొలి నవలలో సమకాలీన సమాజంలోని సంక్లిష్ట సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తారు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
128
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.