తెVidhi

Vidhi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

119

TE

Year

2025

DESCRIPTION

రోజులాంటి ఒక ఉదయం, చీకట్లని తరిమే వెలుగు, తేజో ప్రకాశవంతమైన సూర్యుడు, అప్పుడే నిద్ర లేస్తున్నాడు, సూర్యుని వంశ ప్రతిష్టని పెంచిన రాముడు, ప్రపంచానికి పరిచయమున్న రాముడు, ప్రపంచంలో చాలామందికి దేవుడు. ఆ దేవుడిని స్తుతించే పాటలు, ఆ పాటల ప్రయాణం మొదలయ్యే గుడి ఆవరణం, ఆ ఆవరణం ఉన్న ఒక కాలనీ, ఆ కాలనీలోని ఒక ఇంట్లో, మరో రాముడు, పేరు రామ్. ప్రతి మనిషిలో దేవుడుంటే ఈ రామ్ కూడా రాముడేనేమో. తండ్రికిచ్చిన మాట కోసం అడవులకు వెళ్లాడు రాముడు. మరి ఈ కథలో రామ్ ఎక్కడికెళ్తాడో చూడాలి! ఏం తెలుసుకుంటాడో, ఏం గెలుచుకుంటాడో, ఎలా మలుచుకుంటాడో చూడాలి. రామ్, ఇరవై ఆరేళ్లు వయసు దాటిన యువకుడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పుట్టడానికి పది రోజుల ముందే తండ్రిని పొగుట్టుకున్నాడు. తల్లి లక్ష్మమ్మే కష్టపడి పెంచింది. పెళ్ళి చేసింది. రామ్ భార్య భువితో జీవితం హాయిగా గడుపుతున్నాడు. ఉదయం ఆరు గంటలయింది. జాగింగ్కి, షూ లేస్ కట్టుకుంటున్నాడు రామ్. నిద్ర మత్తుతో అప్పుడే మేల్కొంది భువి. అందరికంటే ముందే లేచి కాఫీ కలుపుకుని సోఫాలో హాయిగా కూర్చొని కాఫీ తాగుతోంది లక్ష్మమ్మ. "గుడ్ మార్నింగ్ అమ్మ," అని రామ్ పలకరించాడు. "గుడ్ మార్నింగ్ నాన్న," అంది లక్ష్మమ్మ. “గుడ్ మార్నింగ్ రామ్, గుడ్ మార్నింగ్ అత్తమ్మ," అంటూ భువి, నిద్ర ముత్తుతో లేచి కూర్చుంది........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
119
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.