HomeBooksVeta ( Gaea Schoeters)
తెVeta ( Gaea Schoeters)

Veta ( Gaea Schoeters)

by Kumar S2026223 pagesChayya Resources center

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

223

TE

Year

2026

DESCRIPTION

రెండు నెలల క్రితం - వేకువఝాము నిశ్శబ్దాన్ని తుపాకీ పేలిన శబ్దం తుత్తునియలు చేసింది. బులెట్ ముందుకెళ్ళిన వేగానికి ఆ భారీ హంటింగ్ రైఫిల్ వెనక్కి చప్పున కదిలి అతని భుజానికి గట్టిగా తాకింది. హంటర్ వైట్ వెనక్కి తూలి ఆ విసురుకి ఒకడుగు వెనక్కివేశాడు. పక్కనే నిల్చునివున్న వాన్ హీరేన్ పగలబడి నవ్వాడు. "ఈ ఎదవ డబుల్ రైఫిళ్ళు ఎప్పుడూ ఇంతే. వీటికి రికాయిల్ బాగా ఎక్కువ. కానీ నీ గురి తప్పలేదు హంటర్, పర్ఫెక్ట్ షాట్!” వాన్ హీరేన్, హంటర్ వైట్తో పాటు షూటింగ్ రేంజ్ అవతల వైపుకి నడిచివెళ్ళాడు. టార్గెటు బులెట్ సరిగా మధ్యలో తగిలుండటం చూసి హంటర్ మహదానందపడ్డాడు. చూపుడువేలు పట్టేంత రంధ్రం పడింది. బులెట్ వెళ్ళి ఆ వెనుక ఉన్న ఇసకబస్తాను తునాతునకలు చేసింది. అందులోంచి ఎర్రటి ఇసుక ధారలుగా కారుతోంది. అంత బలమైన రైఫిల్ వాడినందుకు పర్యవసానంగా ఒకటో రెండో చోట్ల భుజం కమిలిపోతే పెద్ద ఇబ్బందేం లేదు. చేతిలో సరైన తుపాకీ కొన్నిరోజుల్లో చావుకి, బతుకుకి మధ్య తేడాను నిర్ధారిస్తుంది. వేటగాడి బతుకు గురించి ఇక్కడం మనం మాట్లాడుకునేది, వాడు వేటాడే మృగాన్ని గురించి కాదు. చాలామంది వేటగాళ్ళు తక్కువ క్యాలిబర్ .....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
223
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.