HomeBooksVerlu | వేర్లు
తెVerlu | వేర్లు

Verlu | వేర్లు

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

338

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

“కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం, కర్ణాటక రాజ్య సాహిత్య అకాడెమి పురస్కారం, కువెంపు పురస్కారంతో పాటూ పలు పురస్కారాలు అందుకున నవల." బెంగళూరులాంటి మహానగరంలో నివసించే ప్రజలు చాలా వరకు దేశం నలుమూలలనుండి బ్రతుకుతెరువు కోసం వలస వచ్చినవారే. ఇలా తమ మూలాలను వదలి ఇక్కడికి వలస వచ్చినవాళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. అటు తమను రమ్మని పిలిచే తల్లివేరు పిలుపు, ఇటు కొత్త నేలలో వేళ్ళూరే ఆరాటాల నడుమ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇందులో వచ్చే పాత్రలయిన కుంతమ్మ, ఈరమ్మ, బాబూరావ్, సంధ్య, నచికేత, భరమప్ప, చంద్రహాస, స్వామి రమానంద మొదలైనవారు సమాజంలోని వివిధ పొరలకు ప్రాతినిథ్యం వహిస్తారు. - ఉదయవాణి

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
338
ISBN
9788199107724
Publisher
Chaaya Publications Private Limited

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.