HomeBooksVennela Chivullu
తెVennela Chivullu

Vennela Chivullu

by Sunitha Gangavarapu2018128 pagesSaili Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

128

TE

Year

2018

DESCRIPTION

కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళి అతుక్కోవాలి. కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి. ఓ ఆలోచన ఆత్మీయంగా సేద తీర్చాలి. పగిలిపోయిన కలల శకలాలు కొన్ని హృదయాన్ని గాయపరచాలి. ఓ బాధ గుండెతో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి. ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి. మనసునంటుకున్న ఓ అనుభూతి స్పర్మ.. ఉద్వేగ తరంగమై మనో దేహాలను ఆక్రమించుకోవాలి! వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన నా మిత్రులకు, విమర్శకులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు... నా పరిసరాలకు, పరిస్థితులకు.... సహకరించిన చీకటి రాత్రులకూ.... నా ఈ "వెన్నెల చివుళ్ళు".... ప్రేమతో అంకితం. -సునీత గంగవరపు.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
128
Publisher
Saili Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.