HomeBooksVatti Chetulu
తెVatti Chetulu

Vatti Chetulu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2020

DESCRIPTION

వట్టి చేతులు దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! ఈ పూట ఈ చోట, రేపెక్కడోనంట! నీబ్రతుకు దొర్లేను అద్దె కొంపలవెంట! అద్దెకొంపను వదలి వస్తేనె చాలా? ఆ బూజుపై నీకు అంతమోజేల?, దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! నాటకంలో - రాజువేషమైనా సరే; నిన్ను రాజందురే? నీ పాత్రముగిశాక, నీ పేరు వేరే! పతకాలు భుజకీర్తు లొలిచివేయాలి, మూతి కద్దిన రంగు తుడుచుకోవాలి.... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! మూణాళ, మజిలిరా, ముచ్చటలు తీర్చుకో! మూట గట్టుట వట్టిదండుగని తెలుసుకో! నాది నాదని ఏడ్చినా ఒప్పుకోరు మరినీదెల్ల గోదారి, నీ కిదే రహదారి... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! యమపురి సింహద్వారం! వినుబోతుల్లా ఉన్న ఇద్దరు ద్వారపాలకులు రెప్పపడని కళ్ళతో అటూ ఆరుగుతున్నారు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
120
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.