HomeBooksVaradagudi
తెVaradagudi

Varadagudi

by Paresh Doshi2020353 pagesChaaya Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

353

TE

Year

2020

DESCRIPTION

మన కాలపు మహారచయిత పతంజలి 'భూమి పోలీసోడి చేతిలోని లాఠీల ఉంటుందని చెప్పాడు. ఇడి పరమ కఠోరమైన జీవిత వాస్తవం! పరేష్ దోశి అనువాద కథలు ఇలాంటి 'కఠోర జీవిత వాస్తవాలు' లౌకిక విషాదాలను మన ముందు నగ్నంగా నిలబెడతాయి. అలనాటి నోబెల్ గ్రహీత ఠాగూర్ నుంచి ఆర్. కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, అమృత ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టిల కథల అనువాదాలు చదువుతుంటే; ఎందరు మనుషులు? ఎన్ని జీవితాలు? ఎన్ని సంఘటనలు? ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎంత స్వార్థం, ఎంత సేవాభావం మన చుట్టూరా వైఫైలా నిరంతరం పరిభ్రమిస్తున్నాయా అనిపించక తప్పదు. అంతే కాదు... ఎవరి జీవితమూ పూలనావలా సాగడం లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తాం. - పరేష్ దోశి

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
353
Publisher
Chaaya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.