HomeBooksVaddera Chandidas: Darsanamu Sahityamu
తెVaddera Chandidas: Darsanamu Sahityamu

Vaddera Chandidas: Darsanamu Sahityamu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

175

TE

Year

2019

DESCRIPTION

వడ్డెర చండీదాస్ సాహిత్యం చదివి ఆస్వాదించి, ఆనందించి, తన్మయత్వం పొందే పాఠకులకు ఈ నా విమర్శ గ్రంథం ఉపయోగపడకపోవచ్చు. ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆ తన్మయత్వంలో వూగుతూ కొందరు ఆత్మీయపాఠకులు వారి అనుభవాల్నీ, అనుభూతుల్నీ వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈ మానసిక స్థితిలో, ఆయన రచనల్లో కొన్ని విషయాలు వారికి అంత స్పష్టంగా కనిపించకపోయి వుండొచ్చు. దీనికి ప్రధాన కారణం చండీదాస్ రచనల్లోని భావ తీవ్రత. అలాంటి సందర్భాల్లోని వారి అభిప్రాయాల్ని విమర్శకోసం, ఈ పుస్తకంలో సరిదిద్ది, లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. ఈ రచనలోని పాత్రల్ని, వారి మధ్యగల సంబంధాల వెనుక దాగిన వ్యాకరణం, క్షేత్రగణితం, స్వరూప స్వభావాల్ని అధ్యయనం చేయాలనే ఉత్సాహమున్న వారికి బహుశా ఈ పుస్తకం ఉపయోగపడొచ్చు. - అడ్లూరు రఘురామరాజు

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
175
Publisher
Emesco Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.