HomeBooksVaana Kurisinappudu Maa Intlo
తెVaana Kurisinappudu Maa Intlo

Vaana Kurisinappudu Maa Intlo

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

246

TE

Year

2024

DESCRIPTION

‘వాన కురిసినపుడు మా ఇంట్లో’ అని పాడిన ఖదీర్‌ గొంతు సుమధురం, శ్రావ్యం, హృదయాన్ని పరవడం అంటే ఇది కదా అనిపించిన అనుభూతి కావ్యం! కఠోరమైన అక్షర తపస్సు చేసిన జెన్‌ రుషి లాంటివాడు మాత్రమే కనుగొనగలిగిన కాలిబాట ఇది. దుర్గమారణ్యాల్లోనో, హిమాలయాల్లోని మానస సరోవరాల్లోనో మాత్రమే దొరికే అరుదైన కాంతి లాంటి వచనం ఇది. సందేహం లేదు... ఒక సాదత్‌ హసన్‌ మంటో... ఒక మగ్దూం మొహియుద్దీన్‌... ఒక ఇస్మాయిల్‌... ఒక వైకం మహమ్మద్‌ బషీర్‌.... ఒకే ఒక్క మహమ్మద్‌ ఖదీర్‌. – తాడి ప్రకాష్, సీనియర్‌ జర్నలిస్ట్‌ చిన్నతనాన కురిసిన వానలు ఎన్నో ఏండ్లు అయ్యాక కూడా మనసును శుభ్రపరిచి, గొంతు తడిపి సేద తీర్చడం సార్వజనిక అనుభవం. అవి స్ఫురణకు రావడం ఆలస్యమైతే మనస్సు కనీసం సరైన సమయానికి మాన్‌ సూన్‌ వానలను కురిపించుకోవాలి. సజలాలతో ప్రక్షాళన కావటం అక్షరాలతో పనున్న వారికి మరీ అవసరం. అలాంటి వానతో మొదలై మనుషుల మీంచి, నగరాల మీద నుంచి, బ్రతుకులు, బ్రతుకుతెరువుల మీంచి అలా అలా సాగిన పురాస్మతుల సువాసనల గుల్దస్తా ఖదీర్‌బాబు పుస్తకం– ‘వాన కురిసినపుడు మా ఇంట్లో’. ఈ వానలో తడిసి నేను ముద్దయ్యాను. – పద్మజ సూరపరాజు, విమర్శకురాలు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
246
Publisher
Mohammad Khadeer Babu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.