HomeBooksV Raja Ramamohanraorao 80 Yellalo 60 Yella Sahithi Jeevitham
తెV Raja Ramamohanraorao 80 Yellalo 60 Yella Sahithi Jeevitham

V Raja Ramamohanraorao 80 Yellalo 60 Yella Sahithi Jeevitham

by V Raja Ramamohanraorao2026285 pagesBeetroot Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

285

TE

Year

2026

DESCRIPTION

నాన్నే నా బలం, నా ధైర్యం, నాకన్నీ... -నవ్య నాన్నే నా బలం, నా ధైర్యం. నాన్నే నాకన్నీ... తండ్రి, స్నేహితుడు. Unbeatable support system. ప్రస్తుతానికి నా బిడ్డ. బహుశా ప్రతీ ఆడపిల్లకీ తొలి ప్రేమ నాన్నేనేమో! ఆయన రచనల గురించి చెప్పడానికి నేను ఇది రాయడం లేదు. దానికి నా వయస్సు, అనుభవం రెండూ సరిపోవు. అందరూ అమ్మ దగ్గర పెరిగితే నేను మటుకు నాన్న ఒడిలోనే పెరిగానని చెప్పొచ్చు... ఎందుకంటే అమ్మకూడా ఉద్యోగం చేసేది. నాన్న రైల్వే జాబ్ పుణ్యమా అని నైట్ షిఫ్ట్ వల్ల ఆయన సాయంత్రం వేళ తరచు ఇంట్లో వుండేవారు. చదువుకుంటూనో, రాసుకుంటూనో వుండేవారు. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకున్న, గడ్డం కింద చేయి పెట్టుకొని తల వంచుకొని ఏదో లోకంలో వున్నట్టుగా రాస్తున్న నాన్నే నాకు గుర్తొస్తారు. నాన్న రచనల్లో నాకు భాగం వుంది. ఎలా అంటారా.... అల్లరి చేయకుండా, దేనికీ మారాం పెట్టకుండా నాన్న వున్నంత సేపు నాన్న దగ్గరే ఎన్నో గంటలు కూర్చొని వుండేదాన్ని. ఒక కూతురిలా కాకుండా, ఒక ఆడపిల్లగా కొన్ని విషయాలు గురించి చెప్పాలనిపిస్తుంది. ఒక మనిషి బయట ఒక రకంగా, ఇంట్లో మరో రకంగా వుండడం అది మానవ సహజం. మా నాన్న కూడా అంతే! కాదు. ఆయన చాలా మామూలు మధ్య తరగతి మనిషి అనే చెప్పాలి. అందరిలా ఆయనకి కూడా చాలా లోటు పాట్లు వున్నాయి. అతి భయస్తులు. కొద్దిగా బద్ధకస్తులు, అతి సున్నితులు, ఇంకా చాలా........................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
285
Publisher
Beetroot Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.