HomeBooksTriveni Vasantagaanam
తెTriveni Vasantagaanam

Triveni Vasantagaanam

by Sharvani2022180 pagesAnlpa Book Company

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

180

TE

Year

2022

DESCRIPTION

వాసు కంగారు పడిపోతున్నాడు. క్షణానికోసారి వాచ్ వంక చూసు కుంటున్నాడు. మళ్ళీ నిస్సహాయుడై తలుపువేపు చూస్తున్నాడు. హృదయంలో నుండి నోటిదాకా వచ్చి బైటపడాలని ప్రయత్నిస్తున్న మాటల ప్రవాహాన్ని అతికష్టంతో ఆముదం మింగినట్టు మింగేస్తున్నాడు. అప్పుడప్పుడూ జేబు రుమాలుతో మొహంమీది చెమటను తుడుచుకుంటున్నాడు. లోపలినుంచి వినిపిస్తున్న చప్పుళ్ళను ఆత్రంగా వింటున్నాడు. అతను నిరీక్షిస్తున్న చప్పుడు- దానికోసం అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఇప్పుడే వినిపిస్తుందేమో! మరోక్షణం ఆగాలేమో! | ఊహూఁ. వాసు బిక్కమొహంతో వాచీ వేపు చూసుకున్నాడు. ఎందుకింత ఆలస్యం? అతనికేమీ అర్థం కాలేదు. తన మనసులోని ఆరాటాన్ని, పసిపిల్లలు చేదుమందును కక్కేసినట్లు | బెటకు కక్కెయ్యాలనిపించిందతనికి. విప్లవ ప్రవాహం గొంతులో అడుపడి ఓ విధమయిన అధైర్యాన్ని కలిగించింది. ఊపిరి సలపనట్టయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆఖరికి తన ఉద్వేగాన్ని తట్టుకోలేక మెల్లిగా, "సరళా..!" అని పిలిచాడు. లోపలి నుండి జవాబేమీ రాలేదు. వాసు అడుగులో అడుగు వేసు కొంటూ పిలిలా లోపలికి ప్రవేశించాడు. వాసు హృదయేశ్వరి సరళ కతిపీటమీద కూర్చునుంది. ఆమె వదనారవిందం వాడిపోయింది. ఆమె కుడిచేతి చూపుడువేలు నుండి రక్తం సన్ననిదారంలా బయటికి వస్తోంది............

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
180
Publisher
Anlpa Book Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.