HomeBooksTrimurthulu
తెTrimurthulu

Trimurthulu

by Temporau2021311 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

311

TE

Year

2021

DESCRIPTION

టెంపోరావ్ అలియాస్ కూరపాటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లాలోని వేలంగి గ్రామంలో జన్మించి, బెనారస్ హిందు యూనివర్సిటీలో పట్టా తీసుకుని, మద్రాస్ లో స్థిరపడినారు. చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలు పెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి, ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధనా కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి. 350 పైగా నవలలు, ఎనలేని కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రికా సంపాదకులు కె.ఆర్.రావుని టెంపోరావ్ అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావ్ ఆయన కలం పేరు అయింది.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
311
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.