HomeBooksTrikaala - A Novel
తెTrikaala - A Novel

Trikaala - A Novel

by Sandhya Viplov2024282 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

282

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

జోగిని వ్యవస్థను ధిక్కరించి దాంట్లోంచి బయటపడి తమను తాము అన్ని విధాల ఉన్నతీకరించుకున్న కొందరు స్త్రీల కథ ఈ “త్రికాల” నవల. ఈ నవల అత్యంత వాస్తవికంగా, గొప్ప సహానుభూతితో రూపొందింది. ఈ ఇతివృత్తాన్ని ఒక ఆసక్తికర, విజ్ఞానదాయిక నవలగా మలచటంలో రచయిత్రి డా. సంధ్యా విప్లవ్ కృతకృత్యురాలయింది. - అంపశయ్య నవీన్ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత) డా. సంధ్యా విప్లవ్ రాసిన త్రికాల నవల జోగిని వ్యవస్థతో ముడిపడ్డ దుఃఖగాథ. ఆ దుఃఖం నుండి విముక్తికి ఆరాటపడుతూ శక్తులన్నీ కూడగట్టుకొని వ్యక్తులు చేసే పోరాటాల విజయగాథ. ఎత్తుగడలో నిర్వహణలో ఉత్కంఠను పోషిస్తూ ఒక జీవితాన్ని పొరలు పొరలుగా ఆవిష్కరించటం త్రికాల నవలా శిల్పం. - Prof. కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మాదిగ జాతి స్త్రీలు జోగినులుగా మారడం, ఊరి మగవాళ్ళకు శారీరక ఆహారం కావడం, తరతరాలుగా శారీరక, మానసిక దౌర్జన్యానికి గురికావడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రక్షణ లేకపోవడం పట్ల సమాజం ఉలిక్కిపడి ఆలోచించే దిశగా సాగిన ఈ నవల ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలా ఉండడం ఈ నవల ప్రత్యేకత. - Prof. K. ఆశాజ్యోతి HOD Telugu dept. Bangalore university.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
282
ISBN
9789395117609
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.