HomeBooksTit Bits
తెTit Bits

Tit Bits

by Rishita202498 pagesRegi Acchulu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

98

TE

Year

2024

DESCRIPTION

ఈస్ హి రియల్? ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ఇంత ధైర్యంగా కలవడానికి ఎలా వెళ్తున్నానో నాకే అర్ధం కావట్లేదు. ఆరు నెలలు పరిచయం అంతే. అది ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటివరకూ ఎప్పుడూ ఒక్కదాన్నే ఒంటరిగా బయటికి వెళ్ళింది లేదు. అలాంటిది ఈ అబ్బాయి కలుద్దాం అనేసరికి ఒక్కదాన్నే బయలుదేరిపోయా. హైదరాబాద్ వచ్చి రెండేళ్ళయినా మెట్రో ఎక్కడం ఇదే రెండోసారి. ఒంటరిగా అయితే ఇదే మొదటిసారి. ఈ అబ్బాయేమో తన ఇంట్లోనే కలుద్దామన్నాడు. అసలు నాకు బుద్ధి లేదు. ఆలోచించకుండా సరే అనేసాను. ఎప్పుడూ లేంది ఒక్కదాన్ని ఇంత రాత్రి బయటికి వచ్చేసా. ఇప్పుడేమో కాళ్లూచేతులూ ఆడటం లేదు. ఏవేవో ఆలోచనలు. ఒకవేళ అక్కడికి వెళ్ళాక నాకు తిరిగి వచ్చేయాలనిపిస్తే ఎలా?.....................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
98
Publisher
Regi Acchulu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.