To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksTippu Sultan
తెTippu Sultan
Novelste

Tippu Sultan

by S D V Azeez , Chavan Sudarshanrao•2023•188 pages•S Abdul Azeez

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

188

TE

Year

2023

—

DESCRIPTION

టిప్పు సుల్తాన్ భారతదేశ చరిత్రలో - 18వ శతాబ్దపు మధ్యకాలమది. ఓ అపూర్వ చరిత్రను సృష్టించిన వ్యక్తి ఉద్భవించడానికి దోహదం చేసిన రోజులవి ! ఆ రోజుల్లో ఒక రోజు ఉదయాన మైసూరు రాజ్యపు పరిధిలోని దేవనహళ్ళి రాచవీధిలో.... ప్రపంచాన్ని జయించిన వీరుడిలా, ఎంతో ఆత్మ విశ్వాసంతో తన అరబ్బీ గుర్రం మీద స్వారి చేస్తున్నాడు ఓ పాతికేళ్ళ యువకుడు. అతని ముఖంలో రాజసం ఉట్టిపడుతూ వుంది. విశాల బాహువులతో పొందికైన శరీరాకృతితో కొనదేరిన చుబుకంతో స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు ముందుకు సాగిపోతున్నాడు. అతని కళ్ళు సరిసరాలను గమనిస్తుంటే, ఓ ఇంటి మేడమీది నుండి అతన్నే ఓ వన్నెల చిన్నారి తదేకంగా చూస్తూ వుంది. చూడటంతో తృప్తిపడక అతని గురించి వివరాలు తెలుసుకోవాలని ఉబలాట పడింది. "ఎవరే అతడు ?" ప్రశ్నించింది ఆ యువతి తన దాసి నసీమన్ను. ఆ చూపులకు, ఆ ప్రశ్నకు అర్ధం ఏమిటో ఊహించిన నసీమ్ తన యజమాని కూతురు ఫకురున్నీసా తొలి చూపులోనే ఆ యువకుని పట్ల ఆకర్షితురాలయ్యిందని సులభంగా గ్రహించ గల్గింది. "పేరు హెదర్ అలీ. ప్రస్తుతం మన దేవనహళ్ళి కోటలోని సైన్యంలో నాయక్గా పని చేస్తున్నాడు" అంది నసీమ్. "ఈ వయస్సులోనే నాయక్ కాగలిగాడా!" ఆశ్చర్యంగా అంది ఫకురున్నీసా. "ఇటీవల మన దేవనహళ్ళి పాలెగాడు మైసూరు రాజ్యానికి కప్పం కట్టకుండా తిరుగుబాటు చేసినందువల్ల మైసూరు రాజ్యపు దళవాయి నంజ రాజా స్వయంగా సైన్యంతో దాడి చేసి మన పాలెగాడిని ఓడించి కోట స్వాధీనం చేసుకొన్న విషయం మీకు తెలుసు కదా! ఆ దాడిలో ఇతడు కేవలం ఒక సామాన్య సైనికుడిగా పాల్గొని తన శౌర్యప్రతాపాలతో ధైర్య సాహసాలతో శత్రు సైనికులను అంతమొందించడంవల్ల ఇతనికి వెంటనే 'నాయక్' పదవి లభించింది. ఇతడు ఎవరో కాదు, మన వీధి చివరన వున్న నా బాజ్ ఖాన్ తమ్ముడు. షహబాజ్ ఖాన్ మీ అబ్బాజాన్కు బాగా తెలుసు............

Novels

AUTHOR1 author

S

S D V Azeez , Chavan Sudarshanrao

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

S D V Azeez , Chavan Sudarshanrao

Author

Printing & Publishing

S

S Abdul Azeez

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
188
Publisher
S Abdul Azeez

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.