HomeBooksThoorpuna Vaalina Suryudu
తెThoorpuna Vaalina Suryudu

Thoorpuna Vaalina Suryudu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

304

TE

Year

2021

DESCRIPTION

అనగనగా... భారతీయ సంప్రదాయ పరిరక్షణకి కంకణం కట్టుకున్న ఒక విద్యాపీఠం - “నీ మనస్సు, మాట, వేషం ఇందుకు అంకితం కావాలి” -ప్రధానాచార్యుడి ఆదేశం-ఉపదేశం! “ఇక్కడ మాటకు వేడి లేదు; మనస్సుకి వికాసం లేదు. వేషానికి భాష్యం వేరు” - ఇద్దరు విద్యార్థుల ఆక్రోశం-ఆవేశం! “నాగరకతకి మరో పేరు తత్కాలీన జీవితం, నీ లోపలి సంస్కారం జాగ్రత్త” -ఒక గురువు తొక్కిన మధ్యేమార్గం! మీరింతవరకు చూడని మరో ప్రపంచపు చిరునవ్వులూ, కన్నీళ్లూ, ప్రణయాలూ, ప్రళయాలూ పరిచి చూపించే వింత రంగుల కెలడోస్కోప్... ఈ తూర్పున వాలిన సూర్యుడు

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
304
Publisher
Anlpa Book Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.