HomeBooksTholi Manavulu
తెTholi Manavulu

Tholi Manavulu

by Vemaraju Bhanu Murty2026158 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

158

TE

Year

2026

DESCRIPTION

మన పూర్వులు చింపాంజీతో చుట్టరికం జంతు ప్రదర్శనశాలకు వెళ్ళిన వారందరికీ తెలుస్తుంది చింపాంజీ ఎంత ఆకర్షణీయ మయిందో! అది ఉన్నచోట జనులు తీర్థప్రజల్లా గుమిగూడుతారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడూ వెకిలిచేష్టలు చేస్తూండడం అంటే చింపాంజీకి చాలాయిష్టం. నలుగురు చేరేటప్పటికి దాని ఆనందం పట్టపగ్గాలు లేకుండా పోతుంది. అందుకోసం ఎన్ని కుప్పిగంతులైనా వేస్తుంది. ఇంతకు మించిన వింత యింకొకటి ఉంది. చట్టున చూస్తే ముమ్మాటికీ మానవుని పోలియున్నట్టుంటుంది. ఒక్క మాటలాడటం మినహా మనంచేసే అన్ని పనులూ చేయగల ఈ వానరాన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు. నిజానికి ఆటతోపాటు మాట, పాట నేర్పాలని ప్రయత్నించిన ప్రభుద్దులు కూడా కొందరు లేకపోలేదు. వాళ్ళ కృషి సఫలమయ్యేదేకాని, వచ్చిన చిక్కల్లా ఏమిటంటే చింపాంజీ మెదడులోని నరాలూ, నాలుక నరాలూ, మాటలాడటానికి అనువుగా కలిసి ఉండక పోవడం. మాటలు నేర్వలేకపోతే నేం? చింపాంజీ చేతలు నేర్వగలిగింది. దొరల మాదిరిగా చెంచాలతో తినడం, కుళ్ళాయి పెట్టుకోవడం, కోటు తొడుక్కోవడం, సైకిలెక్కి షికార్లు చిత్తగించడం, కళ్ళకుజోడూ, కాళ్ళకుజోడూ ధరించి మజా గా పొగత్రాగుతూ కనిపించిన వారికల్లా కన్ను గీటుతూ ఉండే జల్సారాయుళ్ళనే తలపింప చేయగలిగింది ఈ చింపాంజీ. ఏమైనప్పటికీ ఒక్కమాట మాత్రం నిజం. చింపాంజీ తెలివితేటలు అఖండమయినవి. ఈ విషయంలో మిగతా జంతుజాలమంతా దీనిముందు తీసికట్టే. గోరిల్లాలు విగ్రహపుష్టి ఎక్కువ. ఇవి చింపాంజీ దగ్గర చుట్టాల కోవకు చెందినవి. దీని బుర్ర పెద్దది కనుక చింపాంజీకన్న తెలివయిందే కావచ్చు. కానీ, ఒత్తిసిగ్గరి. ఉన్న తెలివితేటలను చూపించుకోడానికి వెనుకంజ వేస్తుంది. ఇంకో గమ్మత్తేమంటే 450 పౌన్ల బరువుండే కాయం గల గోరిల్లా చడిచప్పుడు లేకుండా తన పని తాను చేసుకు పోవాలని కోరుకుంటుంది. చింపాంజీ అల్లాకాదు. గోరిల్లాతో పోల్చిచూస్తే బరువు దాన్లో సగం (250 పౌ) ఉంటుంది. కానీ, దీనికి ఏ విధంగానైనా ఇతరులను సంతోష పెట్టాలన్న.......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
158
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.