To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksThenneti Suri Rachanalu Vol 3
తెThenneti Suri Rachanalu Vol 3
Short Storieste

Thenneti Suri Rachanalu Vol 3

by Thenneti Suri•2015•222 pages•Navachetana

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

222

TE

Year

2015

—

DESCRIPTION

కొత్తమనుషులు : జయ్ హింద్ “జయీంద్! ఈవేళ నిజంగా సుదినం మహాసుదినం పర్వదినం; మహానాయకుల దర్శనం లభించి జన్మ తరించిపోయింది; చిన్నప్పటి నుంచీ యెన్నెన్నో మహాపుణ్యాలూ, అనేక రకాల దేశసేవా చేసుకున్న కారణంచేత ఈరోజు ఇలాంటి మహద్భాగ్యం లభించింది; నేనొక్కణ్ణి కాదు - మా అమ్మా, నాన్నా, మా తాత ముత్తాతలు, ఇకా ఆపైనుంచీ తరతరాలవాళ్ళూ, అనేక గుళ్లూ గోపురాలూ కట్టించి, అనేక దానధర్మాలు చేసివున్నట్టు ప్రతీతి; తరతరాలనుంచీ వస్తూన్న ఇంత మహాపుణ్యమూ, ఇలా తెగ పేరుకుని వున్న కారణంచేతనే తమవంటి మహామహుల దర్శనమంటూ లభించటానికి అవకాశమంటూ కలిగింది. తమరంటే ఏవిటి మరి? సామాన్యులా? దొడ్డ ప్రభువులు, మహామహులు, స్వాతంత్య్ర రథసారథులు, అహింసా సంస్థాపనోద్యమ నిర్ధామధూములు, హరిజనోద్ధరణదీక్షాదక్ష దక్షిణపాణి పంకేరుహులు, పునర్నిర్మాణం వగైరా - ఇంకా యిప్పుడు జ్ఞాపకం రాకుండావున్న అనేకరకాల కార్యకలాపాలను నిర్వహించుతూ, (రాట్న) చక్రం తిప్పుతున్న మహామహులు, చండశాసనులు అనేక ప్రత్యర్థి రాజకీయ నాయకుల తలగొండు గండలు, శతసహస్ర ప్రభుత్వోద్యోగ వితరణైకచణ వామకరన్యస్త సువర్ణకంకణ - (దయవుంచి కొంచెం ఆగండి సమాసం పూర్తిచేస్తాను) గణగణరణత్ ఘంటి కానిసదపులకిత సర్వసమాశ్రిత జనకళేబరులు, మహామహులు, దొడ్డ ప్రభువులు ఇంకా యేవిటో - దీందుంపతెగా బుర్ర సరిగా పనిచేసి యేడవటంలేదు - జ మహాప్రభూ! వీరాధివీరా, వీర ప్రతాపా! పసిడితకిలీధారీ! పరమధర్మ ప్రసారీ! ఖద్దరు ధారీ! కాంగ్రెస్ భేరీ! పాహిమాం, పాహిమాం! జహీహింద్!" - అంటూ, నట్టునట్లుగా, పెద్ద పొడుగాటి దండకమోటి చదివేసి, ఆ క్రొత్తఖద్దరు 'కాషాయ రమ్యవల్కల హుతాశనశిఖా సంపిహితాశ్వర్ధసామిధేని' అమాంతం పైపంచతీసి, హుటాహుటి నడుంబిగించి, దబదబా చెంపలు వాయించుకుంటూ, శాయన్నారావు పంతులుగారి ముందు సాష్టాంగంపడి, గతుక్కున నేలకరుచుకున్నాడు................

Short Stories

AUTHOR1 author

T

Thenneti Suri

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

T

Thenneti Suri

Author

Printing & Publishing

N

Navachetana

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2015.

Details

Language
te
Year
2015
Pages
222
Publisher
Navachetana

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.