HomeBooksThe Prophet
తెThe Prophet

The Prophet

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

128

TE

Year

2021

DESCRIPTION

"ది ప్రోఫెట్" ఆంగ్లంలో రాయబడిన కవితా వ్యాసాలు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ఈ పుస్తకం మతపరమైన ప్రేరణలతో నిండివుంది. రచయిత స్వయంగా గీసిన దృష్టాంతాలతో ఈ పుస్తకం రూపొందించడానికి , సంపూర్ణంగా తయారుకావడానికి పదకొండు సంవత్సరాలకు పైగా తీసుకుంది. ఇది ఖలీల్ ప్రసిద్ధ రచన. ఇది అతని సాహిత్య ఉన్నతిని సూచిస్తుంది. ఈ రచనతో అతను "వాషింగ్టన్ విధి గాయక కవి" గా గుర్తింపబడ్డాడు. ఆకర్షణీయమైన, అనుభూతితో కూడిన "ది ప్రోఫెట్" ప్రపంచమంతటా నలభై బాషలలో అనువదించబడింది. ఇరవైయవ శతాబ్దంలో అత్యంత విస్తృతంగా చదవబడిన పుస్తకంగా పరిగణింపబడింది. ఈ పుస్తకపు మొదటి ప్రచురణ 1300 ప్రతులు ఒక్క నెలలోనే అమ్ముడుపోయాయి.

Literature

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
128
Publisher
Fingerprint Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.