To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksThe Mid Night Library
తెThe Mid Night Library
Novelste

The Mid Night Library

by Pardhasaradhi Chiruvolu•2024•333 pages•Manjul

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

333

TE

Year

2024

—

DESCRIPTION

తలుపు తట్టిన అతిథి తను చనిపోవాలని నిర్ణయించుకోటానికి 27 గంటల ముందు... నోరా సీడ్ శిధిలమైన సోఫా మీద కూర్చుని ఉంది. సంతోషంగా జీవిస్తున్న ఇతరులు గురించి ఆలోచించసాగింది. జీవితం గురించి తనేదో అనుకుంటే మరేదో సంభవించింది. అంతలో ఎవరో ఆమె డోర్ బెల్ మోగించారు. తలుపు దగ్గరకు వెళ్లాలా లేదా అని క్షణకాలం తటపటాయించింది. అప్పుడు సమయం రాత్రి 9 కూడా కాలేదు. అప్పటికే ఆమె నైట్ డ్రస్ లోకి మారిపోయింది. బాగా పెద్దగా ఉన్న టీషర్టు, రంగురంగుల పైజామా ధరించి ఉంది. చెప్పులు వేసుకుని వెళ్లి తలుపు తీసింది. వచ్చిన వ్యక్తి తనకు పరిచయస్థుడే. అతను బాగా పొడవుగా, బక్కపలచగా చూడటానికి పిల్లాడిలా ఉన్నాడు. అతని ముఖంలో దయ ... ఆ కళ్లు తీక్షణంగా మెరుస్తున్నాయి. దేన్నయినా శోధించేట్టుగా ఉన్నాయి. అతని రాక ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో ఆనందం కూడా కలిగింది. బయట చలి, వర్షం ఉన్నా, వేడివాతావారణంలో ఉన్నట్టు అతను చెమటలు కక్కుతున్నాడు. తనున్న పరిస్థితుల్లో అతనిరాక కొంత అసౌకర్యం కలిగించిన మాట నిజం. ఆమె ఒంటరితనంతో సతమతమవుతోంది. తత్వశాస్త్రం చదువుకుంది. ఈ అసంబద్ధమైన విశ్వంలో మానవీయంగా మసలటం అనేది ప్రాథమికమైన అవసరం అని అస్తిత్వ తత్వశాస్త్రం ద్వారా గ్రహించింది. ఇప్పుడు అతని రాకను ఆమె స్వాగతించింది...............

Novels

AUTHOR1 author

P

Pardhasaradhi Chiruvolu

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

P

Pardhasaradhi Chiruvolu

Author

Printing & Publishing

M

Manjul

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
333
Publisher
Manjul

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.