Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
245
TE
Year
2026
—
DESCRIPTION
ది జడ్జిమెంట్ “ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఓ హంసని చూసిన అరణ్యంలో హఠాత్తుగా కలకలం రేగింది. తీగలు లేని వాయులీనంలా గాలిలో కదిలే హంస అందం ఎన్ని తరువుల తలపుల్ని తట్టింది... ప్రేమను పంచగల పరమహంసల్లా చేతులు సాచిన చెట్లన్నీ అలసిన కలహంసకు ఆసరా యిస్తామని హామీ యిస్తుంటే నవ్వుకుంది. అక్కున చేర్చుకుని బ్రతుకంతా ఆశ్రయం యివ్వగల ఓ తరువుకోసం తనువంతా కళ్ళు చేసుకుని ఆరు రుతువులపాటు ఆశగా వెదికింది. అడవిలో ఆమని నవ్వింది. ఇంకా రావేమని అడిగింది. అప్పుడో చెట్టును చూసిన హంస ఆదమరిచి బ్రతుకును ఓ పాటగా మలుచుకోవాలని వేగంగా నేలకి దిగి ఉన్మాదంగా కొమ్మను చేరింది. చెప్పాలనుకుంది కోరివచ్చినదాన్ని ప్రేమలో కరుగుతూనే పెరుగుతానని. గొంతు పెగలడం లేదు. అప్పుడు గుర్తించింది చెట్టుకున్నవి ముళ్ళనీ, అవి అప్పటికే తన గొంతులో గుచ్చుకున్నాయనీ. మూగవోయిన గొంతులోనుంచి ఓ మాట పాటలా ఉబికింది. తరువంతా రక్తం... అయినా మనసు చెప్పే మరణవాంగ్మూలాన్ని కృతిగా శృతిగా వినిపించింది. చెట్టు విందో లేదో తెలీదుగాని హంస ఆయువు గాలిలో కలిసింది....................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 245
- Publisher
- Sahithi Prachuranalu
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

