HomeBooksThe God Father Series Omerta Mario Puzo
తెThe God Father Series Omerta Mario Puzo

The God Father Series Omerta Mario Puzo

by Soujanya2024351 pagesBooks, Vja

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

351

TE

Year

2024

DESCRIPTION

ఉపక్రమణిక 1967 ఆ గ్రామంలో ఉన్నవి అన్నీ రాతికట్టు ఇళ్లే. మధ్యధరా ప్రాంతంలో సిసిలీ దేశంలో ఉంది ఆ గ్రామం. దాని పేరు కేస్ యెల్లమరే డెల్ గోల్ఫ్. పేరు పొందిన మాఫియా నాయకుడు విన్సెంజో జెనో ఆ గ్రామంలో మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన ఎంతో గౌరవనీయుడు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పడంలో ఆయన పేరు పడ్డాడు. తన నుండి సహాయం పొందిన వారికి ఆయన వెన్నుదన్నుగా నిలబడేవాడు. అవసరంలో ఉన్న వారిని ఆదుకునేవాడు. అదే సమయంలో తన తీర్పుల అమలు పట్ల అడ్డదిడ్డంగా వ్యవహరించేవారిని అతి కౄరంగా శిక్షించేవాడు. విన్సెంజో జెనోను అభిమానించేవారికి కొదువ లేదు. మరణశయ్య చుట్టూ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకప్పుడు ఆయన వద్ద పని చేసిన అనుయాయులే వాళ్లు. కాలక్రమంలో ఎవరికి వారుగా తమ శక్తియుక్తులతో ముగ్గురూ మాఫియా నాయకులుగా ఎదిగారు. సొంత బలం పెంచుకున్నారు. ఉన్నత స్థితికి చేరుకున్నారు. న్యూ యార్క్ నుండి, సిసిలీ దేశవాసుడిగా రేమండ్ ఏప్రిల్, సిసిలీలో ఒక పట్టణం పాలెమో నుండి అక్టోవియెస్ బియాంకో, చికాగో నుండి బెనిటో క్రాక్సి - వీరు ముగ్గురూ తమ అంతిమ నివాళిని సమర్పించుకోవడానికి ఏతెంచారు. డాన్ విన్సెంజో జెనో తన జీవితపు చివరి గడియలలో ఉన్నాడు. వాస్తవంగా తమ ప్రతిభ చూపించిన ముఠా నాయకులలో ఆయన చివరివాడు. పాత కాలపు సాంప్రదాయాలను ఆయన తు.చ. తప్పకుండా పాటించాడు. తన జీవితం అంతా అలాగే గడిపాడు. వ్యాపారవేత్తల నుండి ఆయన కప్పం సేకరిస్తూ వచ్చేవాడు. ఖచితమైన మొత్తాలలో ఉండేది ఆ కప్పం..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
351
Publisher
Books, Vja

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.