HomeBooksThanaku Thanu Velugaina Vadu
తెThanaku Thanu Velugaina Vadu

Thanaku Thanu Velugaina Vadu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

152

TE

Year

2021

DESCRIPTION

పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు (1929-2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, యుజిసి వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నారు. సమకాలీన భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కృతి, మతం - ముఖ్యంగా వేదాంతంపై ఆయన రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి. ఇంగ్లీషులోను, తెలుగులోను, హిందీలోను తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.

Autobiography and Biography

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
152
Publisher
Emesco Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.