HomeBooksThamila Dhalitha Kathalu Jeevanadi
తెThamila Dhalitha Kathalu Jeevanadi

Thamila Dhalitha Kathalu Jeevanadi

by Jillella Balaji2020176 pagesNachethana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

176

TE

Year

2020

DESCRIPTION

రెండు మేకపిల్లలు ఎదురెదురుగా నిలబడీ కాళ్లు పైకెత్తి కుమ్ముకోవటం మొదలుపెట్టాయి। దాన్ని గమనించిన తంగమ్మాల్ - సి గాడిదల్లారా! ఎందుకట్ట కుమ్ములాడుకొని సస్తారు?" అని తిట్టి కుమ్ములాడుకుంటున్న ఆ మేకపిల్లలవైపు ఒక పిడికెడు మట్టిని తీసి విసిరింది। కుమ్ముకోవటాన్ని ఆపి ఆ రెండు మేకపిల్లలూ పరుగెత్తుకొచ్చి ఆమె ముఖాన్ని వాసన చూడ్డమూ, నాకడమూ చెయ్యేసాగాయి। దాన్ని చూసి తల్లి మేకా మరొక, మేకపిల్లా పరుగెత్తుకొచ్చి ఆమెను చుట్టిచుట్టి వాసన చూడ్డము కాళ్లను నాకటామూ చెయ్యసాగాయి। ఆమె ఆ పైన కలుపు తియ్యటానికి విలుకాలేకపోయింది। వాటిని చేత్తో తోస్తు, నెడుతూ వాటికేసి చూసింది। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు ।

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
176
Publisher
Nachethana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.