To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksThallulu Biddalu
తెThallulu Biddalu
Novelste

Thallulu Biddalu

by Hussain•2022•525 pages•Viplava Rachayithala Sangham

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

525

TE

Year

2022

—

DESCRIPTION

మొదటి భాగం -1- పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని సంఘటిత ఉద్యమాల ప్రాంతం, విప్లవాల పురిటిగడ్డ, వీరమాతల నిలయమైన బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో తేదీ 31-12-2017 నాటి రాత్రి ఎనిమిది గంటల యాల్లకు తన 90వ ఏట కామ్రేడ్ గజ్జెల లక్ష్మమ్మ చనిపోయింది. లచ్చవ్వ అమరురాలైనట్లు తెలిసి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కొడుకులు, కోడండ్లు, మనుమలు, మనుమరాండ్లు, రక్త సంబంధీకులు, బంధువులు కన్నాల బస్తీలోని అవ్వ ఇంటికి చేరుకున్నరు. హైదరాబాద్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలు, పట్టణాల నుంచి అవ్వ భౌతిక కాయాన్ని ఆఖరిసారిగా చూసుకుని నివాళులర్పించేందుకు విప్లవాభిమానులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు కన్నాల బస్తీకి చేరుకున్నరు. అందరితోపాటు వార్త తెలువగానే నేను నా సుఖదుఃఖాల వొడి, నా పాఠశాల అవ్వ ఇంటికి మా అందరి ఇంటికి చేరుకున్నాను. అలా వచ్చిన వారిలో విప్లవ రచయితలు, అమరుల బంధు మిత్రుల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు వచ్చిండ్లు. విప్లవ సంస్థల్లో పనిచేసి సరెండరై సాధారణ జీవితం గడుపుతున్నవాళ్లు, జర్నలిస్టులు, బూర్జువా, వామపక్ష పార్టీల, ఎంఎల్ పార్టీల నాయకులూ వచ్చిండ్లు. అమరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విప్లవాభిమానులు ఎందరెందరో కన్నాల బస్తీకి చేరుకున్నరు. అవ్వ ముఖాన్ని కడసారిగా చూసుకోగల్గుతానో లేదోనంటూ ఆలస్యమైనోళ్లు తేప తేపకు మొబైల్ ఫోన్లలో తెల్సుకుంటూ అదుర్దాతో అంతిమ దర్శనానికి చేరుకున్నరు. వీల్లందరిని చూడడానికి, ఎవరెవరు వచ్చిండ్లో తెలుసుకోవడానికి సివిల్ దుస్తుల్లో సిఐడి పోలీసులు వచ్చిండ్లు. 2018 జనవరి 1నాటి మధ్యాహ్నం మూడు గంటల యాల్లకు విప్లవ సాంప్రదాయాలు, ప్రజల సాంప్రదాయాలు కలగలిసి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. వాకిట్లో పాడె తయారైంది. కొందరు మహిళలు అవ్వకు స్నానం చేపించి కొత్తదైన తెల్లబట్టలో చుట్టిండ్లు. నేను తయారు చేసిన ఎర్రజెండాలను పాడెకు నలువైపులా కట్టిండ్లు. డప్పులు మోగుతున్నయ్. బల్లమీది నుంచి పాడెమీదకు మార్చేందుకు అవ్వను లేపడంతో రక్తసంబంధీకుల ఏడ్పులు పెరిగిపోయినయి. పాడెపై పడుకోబెట్టిన అవ్వ భౌతికకాయంపై ఎర్రగుడ్డను కప్పిండ్లు, పూల దండలు వేసిండ్లు. జోహర్ కామ్రేడ్ గజ్జెల లక్ష్మవ్వ... జోహర్. జోహర్...............

Novels

AUTHOR1 author

H

Hussain

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

H

Hussain

Author

Printing & Publishing

V

Viplava Rachayithala Sangham

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
525
Publisher
Viplava Rachayithala Sangham

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.