HomeBooksTeneteega Kadadi Vishapu Telu
తెTeneteega Kadadi Vishapu Telu

Teneteega Kadadi Vishapu Telu

by Edara Gopichand2021180 pagesEdara Gopichand

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

180

TE

Year

2021

DESCRIPTION

"Let noble thoughts come to us from all sides" అనే ఈ స్ఫూర్తి వాక్యాన్ని Bhavans Journal అనే ప్రముఖ ఆంగ్ల జాతీయ మాసపత్రిక తన మకూటస్థానంలో శిరోధార్యంగా ధరించుకున్న ఘనమైన ఉదాత్తసూక్తి! మహాత్మగాంధీ స్థాపిత సబర్మతి ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే, ఎదురుగా పెద్ద అక్షరాల ఫలకం మీద దర్శనమిచ్చే నినాద వాక్యమూ ఇదే! "శీలేన శోభతే విద్యా:", "మాతృవత్ పరదారాణి " అన్నారు పెద్దలు. శీలము - అంటే సత్ప్రవర్తన వల్ల విద్య శోభిస్తుంది, పరస్త్రీలను తల్లి వలె చూడాలి. "పరనారీ సోదరుడై ... " న వాడే "పరముడు" - అని సుమతి శతక కవి బద్దెన నీతిబోధన చేశాడు. "కన్నుదోయికి అన్యాకాంతలడ్డంబైన , మాతృభావన చేసి మరలు " మని పోతన్న హితవు పలికాడు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
180
Publisher
Edara Gopichand

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.