To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksTelugu Kadhanika- 2020
తెTelugu Kadhanika- 2020
Short Storieste

Telugu Kadhanika- 2020

by M R V Satya Narayana Murthy•2021•124 pages•Ramya Sahithi Samithi

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

124

TE

Year

2021

—

DESCRIPTION

తెలుగు కథానిక - 2020లో స్థానం పొందిన కథా రచయితలు, రచయిత్రు లందరకూ శుభాభినందనలు. ఈ కథానికా సంకలనాన్ని ప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ సి .ఆనందారామం దివ్యస్మృతికి అంకితం ఇస్తున్నాము. ఇందులో చాలా మంచి కథలున్నాయి. సమాజంలో జరిగే అవినీతిని ప్రశ్నించడమే లేకుండా, దాని నిర్మూలనకు, పరిష్కారానికి ధైర్యంగా ముందుకురికిన మాలతి మనకు సూరి. గురుదక్షిణగా 'అద్దెగర్భం' ధరించి మరో కుటుంబంలో నవవసంతం చిగురింప చేసిన హాసిని మాతృ హృదయానికి పాఠకులు స్పందించకమానరు. అవార్డుల లక్ష్యం కాదు, మానవత్వం ముఖ్యమని భర్తకు గీతోపదేశం చేసిన 'మంగళ' మరో గొప్ప మహిళ. అనుకోని పరిస్థితుల్లో తల్లికి దూరమైన నెలల బిడ్డకు కష్టకాలంలో తన బిడ్డతోపాటు, ఆ బిడ్డకు పాలిచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడిన మహోన్నత మాతృమూర్తి, బడుగుజీవుల ప్రతినిధి సీతాలు. పక్క అపార్ట్ మెంట్ వాచ్ మెన్ బాబు ఏడుస్తుంటే, భర్తని నిద్రలేపి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ కడుపునొప్పి తగ్గడానికి మందు ఇచ్చివచ్చిన మానవతామూర్తి విమల. తనని నిత్యం చీదరించుకుంటూ, దుర్భాషలాడినా ఆవ్యక్తి అనారోగ్యంతో రోడ్డుమీద స్పృహ తప్పిపోతే, మానవత్వంతో అతన్ని హాస్పటల్ లో చేర్చి ప్రాణదానం చేసిన కొండయ్య. ఇలా ఎంతోమంది ఈ కథానికల్లో కనిపించి మనల్ని కదలిస్తారు. కరోనా కష్టకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందిన 'కాఫీ పెట్టవూ' కథానిక కూడా ఇందులో ఉంది. మా రమ్యసాహితీ తరపున ఇంతవరకు 22 పుస్తకాలు ప్రచురించాము. ఇందులో ప్రధానమైనవి పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర (525 పేజీలు), 124 మంది రచయితల కథలు కథా పారిజాతాలు (925 పేజీలు), 54 కథలతో తెలుగు కథా మందారాలు (324 పేజీలు). - 2014 నుండి తెలుగు కథానిక సిరీస్ ప్రచురిస్తున్నాము. ఈ కథా సంకలనానికి చక్కని ముఖచిత్రాన్ని అందించి, కథలను డి.టి.పి.చేసిన మిత్రులు శ్రీ ఎస్.డి. మిరాషరీఫ్ గార్కినా ధన్యవాదాలు. మీ ఎమ్.ఆర్.వి. సత్యనారాయణమూర్తి అధ్యక్షులు, రమ్య సాహితీ సమితి

Short Stories

AUTHOR1 author

M

M R V Satya Narayana Murthy

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

M

M R V Satya Narayana Murthy

Author

Printing & Publishing

R

Ramya Sahithi Samithi

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
124
Publisher
Ramya Sahithi Samithi

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.