HomeBooksTegina Gnapakalu
తెTegina Gnapakalu

Tegina Gnapakalu

by Sanjeevadev2024320 pagesSahithi Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

320

TE

Year

2024

DESCRIPTION

రూపరేఖ స్మృతి, విస్మృతి. ఈ రెండూ మానవునిలోని మహత్తర శక్తులు, జ్ఞాపకం * చేసుకోటం ఎంత గొప్ప శక్తియో, మరచిపోవటం అంతకంటే తక్కువ గొప్ప శక్తి - కాదు. రెండూ కూడా వ్యక్తికి సుఖాన్ని కలిగించగలవు, దుఃఖాన్ని కలిగించగలవు. ప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోటం సుఖం కలిగిస్తే, అప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోటం దుఃఖం కలిగిస్తుంది. అప్రియమైన వాటిని మరచిపోవటం సుఖం కలిగిస్తే, ప్రియమైన వాటిని మరచిపోవటం దుఃఖం కలిగిస్తుంది. స్మృతి, విస్మృతీ రెండూ ఒకేసారి మేల్కొని వుండవు; రెండూ ఒకేసారి నిద్రాణమై వుండవు. స్మృతి మేల్కొని వుంటే విస్మృతి నిద్రాణమై వుంటుంది. అది నిద్రాణమై వుంటే, ఇది మేల్కొని వుంటుంది. నా “తెగిన జ్ఞాపకాలు'లో స్మృతి మాత్రమే వుంటే, అవి తెగిన జ్ఞాపకాలు కాక తెగని జ్ఞాపకాలే అయ్యేవి. స్మృతి ధారను అక్కడక్కడ విస్మృతి తెంచింది. కనుక అవి తెగిన జ్ఞాపకాలు అయినవి. నా జ్ఞాపకాలు ప్రియమైన వాటిని మాత్రమే గుర్తు చేసుకుని సుఖాన్ని ఇచ్చేవి కాక అప్రియమైన వాటిని కూడ గుర్తు చేసుకుని దుఃఖాన్ని కూడ ఇచ్చేవి అయివున్నవి. జీవితంలో అచ్చంగా సుఖాలు మాత్రమే వుండవు. అచ్చగా దుఃఖాలు మాత్రమే వుండవుగా. సుఖదుఃఖాల వెలుగునీడల క్రీడయే జీవితం. ఒకరి జీవితంలో వెలుగు భాగం ఎక్కువ వుంటే మరొకరి జీవితంలో నీడ భాగం ఎక్కువ వుంటుంది. ఒకరి జీవితంలోనే కొన్ని సమయాల్లో వెలుగు భాగం ఎక్కువ ఉంటే మరికొన్ని సమయాల్లో నీడ భాగం ఎక్కువుంటుంది. అయితే మానవాదర్శం మాత్రం తన సృజనాత్మక సాధన ద్వారా తన జీవితంలోని వెలుగు భాగాన్ని ఎక్కువ చేసుకోటం, నీడ భాగాన్ని తక్కువ చేసుకోటం అయివుంది. క్రమేణ వెలుగులోని తీవ్రత ఎక్కువయ్యే వరకు నీడల అస్తిత్వమే నశించిపోవచ్చు! మరపు అనేది మరపుగా తడితే ప్రమాదం లేదు కాని మరపు అనేది జ్ఞాపకంగా భ్రమ కలిగిస్తే మాత్రం ప్రమాదం. మనో విజ్ఞానంలో రెండు పదాలు ఉన్నవి, అమ్నీషియా (Amnesia), పేరామ్నీషియా (Paramnesia) అని. ఈ రెండూ కూడ.......................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
320
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.