HomeBooksTalstay Yuddamu- Shanthi
తెTalstay Yuddamu- Shanthi

Talstay Yuddamu- Shanthi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

959

TE

Year

2019

DESCRIPTION

యుద్ధము - శాంతి నవల యొక్క విశ్వజనీన స్వభావం ఇప్పటివరకు ఏ ఇతర ఇంగ్లీష్ నవల చూపించలేకపోయిందని " ఎన్సైక్లోపీడియా బ్రిటానికా" అభిప్రాయపడింది. టైమ్ మ్యుగజైన్ - ఏప్పటికి నిలిచిపోయే పది గొప్ప పుస్తకాలలో "యుద్ధము - శాంతికి " గొప్ప స్థానం ఇచ్చింది. ప్రపంచం నలుమూలలా, అన్ని భాషలలోను టాల్ స్టాయ్ సాహిత్యం ఇప్పటికి పునఃముద్రించబడుతుంది. ఈ నవల తెలుగులో మొదటిసారి 1957 లోను, మరల 1991 లోనూ ప్రచురించబడింది. అనువాదకులు రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. మరల 28 సవత్సరాల తరువాత, పూర్తి నవలను, అయన 190 వ జయతి సందర్భంగా మీకు అందిస్తున్నాము. -రెంటాల గోపాలకృష్ణ -బెల్లం కొండా రామదాసు -టాల్ స్టాయ్.

Novels

Trivia

  • Trivia. This edition credits 4 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
959
Publisher
Sahithi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.