HomeBooksTallapragada Vishwa Sundaramma
తెTallapragada Vishwa Sundaramma

Tallapragada Vishwa Sundaramma

by Vasa Prabhavati201696 pagesSahitya Acadamy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

96

TE

Year

2016

DESCRIPTION

పూర్వరంగం దేశంలో రాజకీయ సాంఘిక పరిస్థితులు ఈస్టు ఇండియా కంపెనీ వారు వర్తకానికని భారత గడ్డ పై అడుగు పెట్టారు. క్రమంగా వర్తకాన్ని పక్కన పెట్టి భారతదేశంలో దోపిడీ విధానం మొదలు పెట్టారు. క్రమంగా భారత దేశంతో పాటు ఆంధ్ర దేశంలోను దారిద్ర్యం చోటు చేసుకుంది. ఆంగ్లేయులు క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించి పాలన మొదలు పెట్టారు. తమ పాలన సుస్థిరం చేసుకోడానికి ఆంగ్లేయులు ఈ దేశ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలు పెట్టారు. ఈ విధానంతో పాటు విద్యావిషయంలోను తలదూర్చటం మొదలు పెట్టారు. క్రైస్తవ మతాధికారులకు భారతదేశంలో విద్యాసంస్థలు స్థాపించే హక్కును అంటకట్టుట వలన భారతీయులకు ఎనలేని నష్టం కలిగింది. అమాయకులైన భారతీయులెందరో క్రైస్తవ మతమార్పిడికి గురయ్యారు. దీనికి తోడు భారతదేశంలో ప్రోత్సహించేవారు లేక పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి. సుఖవంతమైన భారతీయుల జీవన విధానం కష్టాల పాలయింది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంధ్రదేశంలో 1853, 18 సంవత్సరాలలో కాశీపురం, అనకాపల్లి మొదలైన జమిందారులు తిరుగుబాటు చేశారు. అతి క్రూరంగా వారిని ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది. సుమారు మూడు సంవత్సరాలు సాగిన ఈ పోరాటం వల్ల ప్రజలు మరింత కష్ట నష్టాలకు గురయ్యారు. దాని వల్ల మరింత దీన స్థితికి దిగజారారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో ఆంధ్రదేశంలోని పర్లాకుమిడి లోని గిరిజన, గోదావరి జిల్లాలోని కరటూరి గ్రామాధికారి చేసిన తిరుగుబాటును ఆంగ్ల ప్రభుత్వం అణచివేసింది.............

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2016.

Details

Language
te
Year
2016
Pages
96
Publisher
Sahitya Acadamy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.