HomeBooksStree Chalam Sahityam
తెStree Chalam Sahityam

Stree Chalam Sahityam

by Chalam2025253 pagesAmaravathi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

253

TE

Year

2025

DESCRIPTION

మళ్ళీ ఈనాడు మొదటి ముద్రణ చివర “ఈనాటికి యీ మార్గం, యీ పద్ధతులు నాకు మంచివని తోస్తున్నాయి. తప్పు కావచ్చు" అని రాసి, కాలం గడిచిన కొద్దీ నా అభిప్రాయాలు మారవొచ్చునని సూచించాను. నా ఉద్దేశ్యాలూ, ఆచారాలు మారితే చూసి సంతోషించాలని చాలామంది చాలా ఏళ్ళనుంచి కాచుకుని వున్నారు. నాలో “ఇన్టరెస్టు” (Interest) వల్ల కాదు. నా పద్ధతుల్ని అనుసరించి చెడిపోతున్నారని (బాగుపడుతున్నారని) అనుకునే యువకుల్ని నిరుత్సాహపరచి, తమవంటి నిర్జీవపు తుక్కుకింద మురగ పెట్టాలనే ఆశవల్ల. యువకులే భవిష్యత్తుకి ఆధారాలని కబుర్లేగాని, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తమకన్న బాగుపడతారంటే చాలా యీర్య. అందువల్లనే లోకానికి మహోప కారం చేసిన వాళ్ళు, జవసత్వాలు వున్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళకి తిరగ బడ్డవారే! తల్లిదండ్రుల మాట వినే కుర్రవాడికి గతులు లేవు. గురువుల మాట వినేవాళ్ళకి అంతకన్నా! ఆనాడు పెద్దవాళ్ళమీద తిరుగుబాటు చేసిన యువకులు పెద్దవారై చిన్నవారికి నీతులు బోధించేది, అధికారాలుచేసి, అణగతొక్కడం చూస్తు న్నాను. తమకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేశారని తమ తల్లిదండ్రుల్ని తిడుతో తమ పిల్లలికి చిన్నప్పుడే బలవంతంగా పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రుల్ని చూస్తున్నాను. నాతో చేరి నా కథలూ, అభిప్రాయాలూ మెచ్చుకొని తమ స్వంత స్వతంత్రం మీద చాలా అభిలాష చూపి, గంతులు వేసి, పెళ్ళిళ్ళు చేసుకునీ, ఉద్యోగాలు సంపాయించుకునీ, యిళ్ళు కట్టుకునీ, చప్పుడు కాకుండా మాయమైన వాళ్ళని ఎరుగుదును. స్వతంత్ర దేవత కలకత్తా కాళీకన్నా భయంకరమైనది. నిరంతరమూ సుఖ నైవేద్యాన్నీ, అశ్రు............................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
253
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.