HomeBooksSrigandham - Short Stories
తెSrigandham - Short Stories

Srigandham - Short Stories

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

180

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

నాలుగు కాలాలపాటు నిలబడే కథలు ఈ కథలన్నీ భిన్న కాలాల్లో రాసినవి. కొన్ని వాస్తవికవాద రచయితగా జీవితాన్ని చిత్రించే సమయంలో ఇంద్రియ సంవేదనలన్నీ వేటాడుతూ సౌందర్య కాంక్షతో తననుంచి తను విముక్తి కోసం చింతిస్తూ రాసిన చింతన కథలున్నాయి. శ్రీపాద, కరుణకుమార్ పరిచిన బాటలో విస్తృతం చేసిన సామాజిక విశ్లేషణ తరహ ఈ మనో వైజ్ఞానిక అద్భుత కథల జాబితా రెండు పదులకు పైనే ఉన్న మానవ సంఘర్షణలను వెతికే కొద్దీ అబ్బుర పరుస్తాయి. అదే సమయంలో అతిశయంతో మగ్గే పురాణ వేదాంత దిమ్మిరితనము ఆశ్చర్య పరుస్తాయి. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి కొన్ని కథలు మ్యూజింగ్స్ మాదిరి ఉంటాయి. ఆయకున్న పరిణిత భావాలు ఆసరాచేసుకుని పాత్రల చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఆయనకున్న సానుకూల అభిప్రాయాలు మనో వైజ్ఞానిక కథనాలు ఇవన్నీ కూడా చాలా కథల్లో తటస్థపడుతాయి. ప్రాచీన ఉభయదారను తన మనో వైజ్ఞానిక ధారతో విజ్ఞానిక తర్కంతో అనుసంధానం చేయడం చాలా కథల్లో కనిపిస్తుంది. ఎక్కువగా నెరేషన్ పద్ధతిలో కథను నడవడానికి ప్రయత్నిస్తాడు. మంచి శైలి నిర్మాణ పద్ధతిలో చాలాకథలు నడుస్తాయి. ఒంటరితనం మీద ఎన్నో కథలున్నాయి. సాగర్ శ్రీరామ కవచం రచయిత, విమర్శకులు

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
180
ISBN
9789395117623
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.