HomeBooksSri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana
తెSri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana

Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

296

TE

Year

2021

DESCRIPTION

శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలను తూచే తూనికరాళ్ళు న దగ్గర లేవు, కానీ ఊహ తెలిసిన నాటి నుండి "బుడుగు" తో మొదలెట్టి , చిన్నతనంలోనే అయన రచనలన్నీ చదివి, అయన శైలిని అనుసరిస్తూ , అనుకరిస్తూ, రాస్తూ చివరికి మరింత లోతుగా పరిశోధించాలి అని నిర్ణయానికి వచ్చాను. తెలుగు యూనివర్సిటీ బొమ్మూరులో పి.హెచ్.డి. కి రిజిస్టర్ చేసుకున్నాక, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి దగ్గర సిటు కేటాయించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి , పర్యవేక్షకులకి ధన్యవాదాలు. పెద్దలు కొందరు సూచించినట్లు 1995 వరకు వచ్చిన ముళ్లపూడి వారి రచనలు వరకే పరిశీలించాను కానీ, తర్వాత వచ్చిన ముఖ్యంగా - కోతికొమ్మచ్చి మూడు భాగాలు, వారి వెళ్ళిపోయాక వచ్చిన కొసరు కొమ్మచ్చి గురించి తప్పక రాస్తేనే గాని "సమగ్ర పరిశీలన" పూర్తి కాదని నాకు అనిపించింది. "తప్పక రాస్తాన" ని బాపు - రమణలకి మనసులోనే నమస్కరించుకుంటున్నాను.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
296
Publisher
CH.Lakshminarayana Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.