HomeBooksSree Geetham
తెSree Geetham

Sree Geetham

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

299

TE

Year

2023

DESCRIPTION

ప్రతి ఏటా సాహస మహిళలకు, సాంకేతికరంగంలో అత్యున్నత ప్రతిభ చూపిన మహిళలకు రాష్ట్రపతి అవార్డులు ఇచ్చే కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరుగుతుంది ఢిల్లీలో. హర్షధ్వానాలమధ్య రాష్ట్రపతి రాగానే, సభ ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా మొత్తం కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తుంది. క్రూరమృగాలతో, కరుడుకట్టిన కిరాతక వ్యక్తులను ఎదిరించి నిలిచిన సాహస మహిళలకు, అనుకోకుండా జరిగే ప్రమాదాలనుండి సురక్షితంగా పోరాడి గెలిచిన కొందరు మహిళలకు రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. టెక్నాలజీ రంగంలో, విద్యారంగంలో, వ్యవసాయంలో ఇంకా ఇతరరంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన చాలామంది మహిళలకు చాలా అవార్డులు ఇవ్వాల్సింది ఉంది..................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
299
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.