HomeBooksSon Of Jojappa
తెSon Of Jojappa

Son Of Jojappa

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

108

TE

Year

2024

DESCRIPTION

ఆ సిన్న పిల్లోడిది అయోమయిపు పెపంచం. రొండో మేనమావఁ మిద్దింటికి పక్కన్నే గుడిసిలో అమ్మ, అవ్వల మద్దిన పెరుగుతుండాడు. వాడికి ఏదీ సక్కరంగా మేనమావఁకి ఎదురు పడాలంటే ఏంటికి బయిం పుడతాదో, ఎదురుబడ్డప్పుడు సూసీ సూడ్నట్టు మావఁ ఏంటికని మొకం తిప్పేస్కుంటాడో, ఏంటికని మావఁ ఒక్కమాట గూడా వాడితో ఎప్పుడూ మాట్లాడడో (వోడి అమ్మతో గూడా ఆయిన ఏంటికి మాట్లాడడో) ఆయిన్ని జూడంగానే వాడు ఏంటికి జడుసుకోని లగిచ్చాడో ఆ పిల్లోడికే ఎప్పుడూ అర్హం గాదు. ఆడపిలకాయిల్తో జేరి తొక్కుడు బిళ్లా పల్లంచాటా మట్టితో దోసిలు బోసే ఆటా సెక్కబొమ్మకి కోక గట్టే ఆటా ఆడతుంటే మేనమావఁ పెళ్లాం జూసి 'ఆడింగి నా బట్టా' అంటా ఏంటికి ఎగతాళిగా నవ్వతాదో, ఆడపిలకాయిల్తో ఆడేటప్పుడు అమ్మో అవ్వో జూసి నదీపున బాది ఏంటికి ఈడ్సకపోతారో వోడికి అర్తం గాదు. అట్టా ఈడ్సకపొయ్యేటప్పుడు సూసిన ఈదిలో మణుసులు ఏంటికి ఇకిలిస్తుంటారో గూడా పిల్లోడికి అర్తం కానే కాదు. వొక్కోతూరి రేతిరి అమ్మ పక్కన నిదరబొయ్యి తెల్లారినాక అవ్వ పక్కన మేలుకున్నప్పుడు మటుకు 'నాయిన వొచ్చినాడని వోడికి అర్తం అవాది........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
108
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.