HomeBooksSneha Dharmam (Balala Kathalu| )
తెSneha Dharmam (Balala Kathalu| )

Sneha Dharmam (Balala Kathalu| )

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

TE

Year

DESCRIPTION

ఈ పుస్తకం ... ఓ కేలిడో స్కోప్. తెరిస్తే.. ఓ వింతల సంత.. సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగుల ఊహలు... గంతులు వేసే సరదా సంగతులు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు.... నడిచి వెళుతున్న అతన్ని "లిఫ్ట్ ప్లీజ్ " అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు? తోటలో దిగిన చందమామ పిట్టలతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా సాగింది? ఏ పని చేసినా కేవలం ఒక ప్రయోజనంతో సరిపెట్టుకోకుండా రెండు ఉపయోగాలు సాధించడం తెలివైనవాళ్ళ లక్షణం - అని భావించే ఆ కాకి చేసిన తెలివైన పని ఏమిటి? గుడ్డి అనుకరణ వల్ల చేటు తెచ్చుకున్న ఆ జామచెట్టు గతి? ఎన్నో చెట్లకి , పక్షులకి ఆశ్రయం ఇచ్చే ఆ గుట్ట కోరి కోరి రెక్కల్ని తెచ్చుకుని, దాంతోపాటే కష్టాల్ని తెచ్చుకున్న వైనం . కప్పలు కచేరి చేశాయి ... ఎందుకు? ఇవన్నీ తెలియాలంటే ఈ కథల్ని చదవాల్సిందే! చదివించాల్సిందే !!

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.

Details

Language
te
Year
Publisher
Visalaandhra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.