HomeBooksSneha Bandham
తెSneha Bandham

Sneha Bandham

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

87

TE

Year

2021

DESCRIPTION

తనకు అర్హత ఉందీ లేనిదీ చూడకుండా అధికారం చేజిక్కించుకుంటే అది రెన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. అట్లే జరిగింది. ఏమరుపాటున ఉన్న రాజుని బంధించి తాను రాజు కావాలని చూశాడు అజయసేనుడు. పరిపాలనలో సమస్యలను ఎదుర్కొనలేక చతికిలబడ్డాడు. గరుకులంలో చిన్నప్పుడు ఏర్పడిన 'స్నేహబంధం' ఆ రాజుకు అండగా నిలిచి, తిరిగి స్నేహితుణ్ణి గద్దెనెక్కించింది. ఒక వ్యక్తిని ఎదుర్కొనే ముందు వ్యక్తి యోగ్యత, మంచితనం, పాలనాదక్షత చూడాలి. లేకుంటే వెలుతురే గదా అని అగ్గిలో దూకిన శలభము గతే అవుతుంది. ఈ నవల బాలలకు, కేవలం భాషాజ్ఞానం కలిగించడమే గాక, వారు ఊహాలోకంలో విహరిస్తూనే నిత్యజీవితంలో సంభవించే అనేక సంఘటనలకు సమాధానం పొందేలా చేస్తుంది.

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
87
Publisher
Vishalandra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.