HomeBooksSmruthi Shakalalu
తెSmruthi Shakalalu

Smruthi Shakalalu

by Aluri Bhujangarao1985140 pagesSk Mahamuddin Bachha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

140

TE

Year

1985

DESCRIPTION

సాహిత్య బాటసారి - శారద స్మృతిశకలాలు 1948 నుండి 1955 వరకు ఏడెనిమిది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా రచనలు చేసి ఆనాటి కథా-నవలా సాహిత్యంలో | ప్రత్యేకమైన గుర్తింపు పొందిన రచయిత 'శారద' అతడి అసలు పేరు యస్. నటరాజన్. తమిళదేశస్తుడు. తమిళులు తండ్రి పేరునే ఇంటిపేరుగా వాడుకుంటారు. నటరాజన్ తండ్రిపేరు సుబ్రమణ్యయ్యరు కనుకనే నటరాజన్ పేరుకుముందు 'యస్' వచ్చింది. నటరాజన్ 1937వ సంవత్సరం చలికాలపు (?) ఓ నాటి ఉదయాన తెనాలి రైల్వేప్లాట్ఫారం మీద కాలు మోపాడు. అప్పటికి అతడికి పన్నెండేళ్ళ వయస్సు. మద్రాసులో 7వ తరగతి చదువుతూ అక్కడి వస్తుల్ని భరించలేక - ఇంక ఆ మహాపట్నంలో బతకలేక వృద్ధుడైన తండ్రిని వెంటపెట్టుకుని, "ఆంధ్రా ప్యారిస్” తెనాలికి వచ్చాడు. ఎర్రగా, సన్నగా, రివటలా వున్న పన్నెండేళ్ళ పసివాడు, పలుచటి ముఖం, తీర్చిదిద్దినట్టున్న కళ్లు, ఒక కన్ను కొంచెం మెల్ల, తీక్షణమైన చూపులు, అరచేతుల చొక్కా, తెల్లటి పంచె అడ్డకట్టు. ఇదీ అప్పటి అతడి వేషం.......................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 1985.

Details

Language
te
Year
1985
Pages
140
Publisher
Sk Mahamuddin Bachha

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.