HomeBooksSivani
తెSivani

Sivani

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

216

TE

Year

2019

DESCRIPTION

జడ్. పి.హైస్కూల్ ఫంక్షన్ హాలులో తెలుగు టీచరు గౌరీశంకర్ గార్కి ఫెర్ వెల్ పార్టీ జరుగుతోంది. స్టేజ్ అందంగా అలంకరించబడింది . తమలో ఒకరైన గౌరీశంకర్ మాస్టర్ ఇక నుండి తమను తరచూ కలవరనే బాధ ఎందరి గుండెల్లో తారాడుతుందో తెలీదు కానీ ఆ హాలు మాత్రం పండుగ సంబరాన్ని మోస్తూవుంది. స్టేజ్ మీద కూర్చున్న విశిష్ట అతిధులు ఉపన్యసిస్తున్నారు. మనసుపొరల నుండి మొలకెత్తని పొగడ్తలు పెదవిదాటి వస్తున్నాయి. ఆడిటోరియంలో వ్యక్తులు "స్పీచెస్ ఎప్పుడు పూర్తవుతాయా?" అని ఇంకా మైకు పట్టని సెలబ్రిటీస్ ని లెక్కపెట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో.... సౌందర్యం , ఆకర్షణ కుప్పగా పోసినట్టున్న ఓ అమ్మాయి ఆ హల్ లో ప్రవేశించింది. అందరికళ్ళు ఆమె వైపుగా మళ్ళాయి. వాళ్ళ చెవులు వినడం మానేశాయి. "రండి రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాము." అంటూ ఆమెకి ఎదురుగా వెళ్ళారు బాలసుబ్రహ్మణ్యం మాస్టారు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
216
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.